నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను
సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా
కడలి లేని కడగండ్లు లేని
కల్లోల స్థితి గతులు దరికే రాని
సువర్ణ వీధులలో
నడిపించెదవా నా యేసయ్యా
సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే
ఆనందమే పరమానందమే
Neetōnē nā nivāsamu – nityamu ānandamē
Saundarya Sīyonulō
Nī manōharamainā mukha mu darshintunu
Neetōnē nā nivāsamu – nityamu ānandamē
Sīyonulō sthiramainā punādi nīvu
Nī mēdē nā jīvitamu amar̥chukunnānu
Sūryuḍu lēni chandruḍu lēni
Chīkati rātrulu lēnē lēni
Ā divya nagarilō kāntulanu
Virajimmedavā nā Yēsayyā
Kaḍali lēni kaḍagaṇḍlu lēni
Kallōla sthiti gatulu darikē rāni
Suvarna vīdhulalō
Naḍipinchedavā nā Yēsayyā
Sangha prathirūpamu – parama Yerushalēmu
Saundarya Sīyonulō
Nī manōharamainā mukha mu darshintunu
Neetōnē nā nivāsamu nityamu ānandamē
Ānandamē paramānandamē
Neetōnē nā nivāsamu – nityamu ānandamē Saundarya Sīyonulō Nī manōharamainā mukha mu darshintunu Neetōnē nā nivāsamu – nityamu ānandamē Sīyonulō sthiramainā punādi nīvu Nī mēdē nā jīvitamu amar̥chukunnānu Sūryuḍu lēni chandruḍu lēni Chīkati rātrulu lēnē lēni Ā divya nagarilō kāntulanu Virajimmedavā nā Yēsayyā Kaḍali lēni kaḍagaṇḍlu lēni Kallōla sthiti gatulu darikē rāni Suvarna vīdhulalō Naḍipinchedavā nā Yēsayyā Sangha prathirūpamu – parama Yerushalēmu Saundarya Sīyonulō Nī manōharamainā mukha mu darshintunu Neetōnē nā nivāsamu nityamu ānandamē Ānandamē paramānandamē
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
Neetōnē nā nivāsamu – nityamu ānandamē
Saundarya Sīyonulō
Nī manōharamainā mukha mu darshintunu
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను
Neetōnē nā nivāsamu – nityamu ānandamē
Sīyonulō sthiramainā punādi nīvu
Nī mēdē nā jīvitamu amar̥chukunnānu
సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా
Sūryuḍu lēni chandruḍu lēni
Chīkati rātrulu lēnē lēni
Ā divya nagarilō kāntulanu
Virajimmedavā nā Yēsayyā
కడలి లేని కడగండ్లు లేని
కల్లోల స్థితి గతులు దరికే రాని
సువర్ణ వీధులలో
నడిపించెదవా నా యేసయ్యా
Kaḍali lēni kaḍagaṇḍlu lēni
Kallōla sthiti gatulu darikē rāni
Suvarna vīdhulalō
Naḍipinchedavā nā Yēsayyā
సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే
ఆనందమే పరమానందమే
Sangha prathirūpamu – parama Yerushalēmu
Saundarya Sīyonulō
Nī manōharamainā mukha mu darshintunu
Neetōnē nā nivāsamu nityamu ānandamē
Ānandamē paramānandamē
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును Neetōnē nā nivāsamu – nityamu ānandamē Saundarya Sīyonulō Nī manōharamainā mukha mu darshintunu నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే సీయోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను Neetōnē nā nivāsamu – nityamu ānandamē Sīyonulō sthiramainā punādi nīvu Nī mēdē nā jīvitamu amar̥chukunnānu సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా Sūryuḍu lēni chandruḍu lēni Chīkati rātrulu lēnē lēni Ā divya nagarilō kāntulanu Virajimmedavā nā Yēsayyā కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితి గతులు దరికే రాని సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా Kaḍali lēni kaḍagaṇḍlu lēni Kallōla sthiti gatulu darikē rāni Suvarna vīdhulalō Naḍipinchedavā nā Yēsayyā సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే ఆనందమే పరమానందమే Sangha prathirūpamu – parama Yerushalēmu Saundarya Sīyonulō Nī manōharamainā mukha mu darshintunu Neetōnē nā nivāsamu nityamu ānandamē Ānandamē paramānandamē
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
My dwelling is with You—eternal joy it is.
In the beautiful Zion,
I will behold Your delightful, glorious face.
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను
My dwelling is with You—forever joyful.
You are the firm foundation in Zion.
I have built my entire life upon You.
సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా
Where there is no sun, no moon,
Where no dark nights exist,
In that holy city,
You will shine forth Your light, my Jesus.
కడలి లేని కడగండ్లు లేని
కల్లోల స్థితి గతులు దరికే రాని
సువర్ణ వీధులలో
నడిపించెదవా నా యేసయ్యా
Where there is no sea, no storms,
Where troubles and turmoil cannot reach,
Along those streets of pure gold,
You will lead me, my Jesus.
సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే
ఆనందమే పరమానందమే
The church’s true image—the Heavenly Jerusalem.
In the beautiful Zion,
I will behold Your lovely face.
With You is my eternal dwelling place,
Joy unending—perfect, eternal joy.
సీయోనులో స్థిరమైన, Neethone Naa Nivaasamu,సీయోనులో స్థిరమైన,Neethone Naa Nivaasamu Lyrics Song Chords PPT- సీయోనులో స్థిరమైన