నీవే నాకు తండ్రివని నీవే నా దేవుడని
నిన్ను గూర్చి పాడెదను నిరంతరము దేవా
నన్నిలా నన్నుగ కోరిన ప్రేమ
ఎన్నడు మారదు మరువని ప్రేమ
కన్న తల్లి మోసినట్లు – సిలువలో మోసావయ్య
ప్రాణం పెట్టి కన్నావయ్య – నీ త్యాగం నా జీవం
నన్నింతగా ప్రేమించిన ఏ ప్రేమ నేనెరుగను
నను నేనైన ఏనాడిలా ప్రేమించలేదేసయ్యా
లోకమంత ఏకమైనా – నిన్ను నన్ను వేరుచేయునా
నీవు లేక నే లేనయ్య – నీవే నా ప్రాణం
నాన్నా నీవె నా చేయిపట్టి నన్ను నడిపించుము
కనురెప్పలా కలకాలము నీ కౌగిటే దాయుము
Neeve naaku tandrivani neeve naa devudani
Ninnu gurchi paadedanu nirantaramu Deva
Nannila nannuga korina prema
Ennadu maaradu maruvani prema
Kanna thalli mosinattu – siluvalo mosavayya
Praanam patti kannaavayya – nee tyaagam naa jeevam
Nanninthaga preminchina ae prema nenaruganu
Nanu nenaina enaadila preminchaledesayya
Lokamanta ekamainaa – ninnu nannu verucheyuna
Neevu leka ne lenayya – neeve naa praanam
Nanna neeve naa cheyipatti nannu nadipinchumu
Kanureppala kalakalamu nee kougite daayumu
Neeve naaku tandrivani neeve naa devudani Ninnu gurchi paadedanu nirantaramu Deva Nannila nannuga korina prema Ennadu maaradu maruvani prema Kanna thalli mosinattu – siluvalo mosavayya Praanam patti kannaavayya – nee tyaagam naa jeevam Nanninthaga preminchina ae prema nenaruganu Nanu nenaina enaadila preminchaledesayya Lokamanta ekamainaa – ninnu nannu verucheyuna Neevu leka ne lenayya – neeve naa praanam Nanna neeve naa cheyipatti nannu nadipinchumu Kanureppala kalakalamu nee kougite daayumu
నీవే నాకు తండ్రివని నీవే నా దేవుడని
నిన్ను గూర్చి పాడెదను నిరంతరము దేవా
నన్నిలా నన్నుగ కోరిన ప్రేమ
ఎన్నడు మారదు మరువని ప్రేమ
Neeve naaku thandri vaani, neeve naa devudani
Ninnu goorchi paadedanu nirantaramu Deva
Nannila nannuga korina prema
Ennadu maaradu maruvani prema
కన్న తల్లి మోసినట్లు – సిలువలో మోసావయ్య
ప్రాణం పెట్టి కన్నావయ్య – నీ త్యాగం నా జీవం
నన్నింతగా ప్రేమించిన ఏ ప్రేమ నేనెరుగను
నను నేనైన ఏనాడిలా ప్రేమించలేదేసయ్యా
Kanna talli mosinattu – siluvulo mosavayya
Praanam pethi kannaavayya – nee tyagam naa jeevam
Nannintaga preminchina ae prema nenegeru
Nanu nenaina enadila preminchalede Yesayya
లోకమంత ఏకమైనా – నిన్ను నన్ను వేరుచేయునా
నీవు లేక నే లేనయ్య – నీవే నా ప్రాణం
నాన్నా నీవె నా చేయిపట్టి నన్ను నడిపించుము
కనురెప్పలా కలకాలము నీ కౌగిటే దాయుము
Lokamanta ekamaina – ninnu nannu verucheyuna
Neevu leka ne lenayya – neeve naa praanam
Nanna neeve naa cheyipatti nannu nadipinchumu
Kanureppala kalkalamu nee kougite daayumu
నీవే నాకు తండ్రివని నీవే నా దేవుడని నిన్ను గూర్చి పాడెదను నిరంతరము దేవా నన్నిలా నన్నుగ కోరిన ప్రేమ ఎన్నడు మారదు మరువని ప్రేమ Neeve naaku thandri vaani, neeve naa devudani Ninnu goorchi paadedanu nirantaramu Deva Nannila nannuga korina prema Ennadu maaradu maruvani prema కన్న తల్లి మోసినట్లు – సిలువలో మోసావయ్య ప్రాణం పెట్టి కన్నావయ్య – నీ త్యాగం నా జీవం నన్నింతగా ప్రేమించిన ఏ ప్రేమ నేనెరుగను నను నేనైన ఏనాడిలా ప్రేమించలేదేసయ్యా Kanna talli mosinattu – siluvulo mosavayya Praanam pethi kannaavayya – nee tyagam naa jeevam Nannintaga preminchina ae prema nenegeru Nanu nenaina enadila preminchalede Yesayya లోకమంత ఏకమైనా – నిన్ను నన్ను వేరుచేయునా నీవు లేక నే లేనయ్య – నీవే నా ప్రాణం నాన్నా నీవె నా చేయిపట్టి నన్ను నడిపించుము కనురెప్పలా కలకాలము నీ కౌగిటే దాయుము Lokamanta ekamaina – ninnu nannu verucheyuna Neevu leka ne lenayya – neeve naa praanam Nanna neeve naa cheyipatti nannu nadipinchumu Kanureppala kalkalamu nee kougite daayumu
నీవే నాకు తండ్రివని నీవే నా దేవుడని
నిన్ను గూర్చి పాడెదను నిరంతరము దేవా
నన్నిలా నన్నుగ కోరిన ప్రేమ
ఎన్నడు మారదు మరువని ప్రేమ
You are my Father, You are my God
I will sing about You endlessly, O Lord
The love You have shown me
A love that never changes, never forgotten
2nd Stanza – Sacrifice on the Cross
కన్న తల్లి మోసినట్లు – సిలువలో మోసావయ్య
ప్రాణం పెట్టి కన్నావయ్య – నీ త్యాగం నా జీవం
నన్నింతగా ప్రేమించిన ఏ ప్రేమ నేనెరుగను
నను నేనైన ఏనాడిలా ప్రేమించలేదేసయ్యా
Like a mother carrying her child – You bore me on the cross
You gave Your life – Your sacrifice is my life
I cannot know a love so great
Never have I been loved like this, O Jesus
లోకమంత ఏకమైనా – నిన్ను నన్ను వేరుచేయునా
నీవు లేక నే లేనయ్య – నీవే నా ప్రాణం
నాన్నా నీవె నా చేయిపట్టి నన్ను నడిపించుము
కనురెప్పలా కలకాలము నీ కౌగిటే దాయుము
Even if the whole world stands against me – it cannot separate me from You
Without You, I am nothing – You are my life
Father, take my hand and guide me
Like a protective wing, may I always rest in Your care
నీవే నాకు తండ్రివని నీవే నా దేవుడని ,Neeve Naaku Thandrivani,నీవే నాకు తండ్రివని నీవే నా దేవుడని,Neeve Naaku Thandrivani Telugu Version Lyrics Songs Chords - నీవే నాకు తండ్రివని నీవే నా దేవుడని