ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు
భయపడకు నేను నీ
కేడెమును బహుమానమున్
అత్యధికముగా చేతునని
యెహోవా దేవుడే పల్కెన్
సర్వోన్నతుని రాజ్యము
శాశ్వతంబు నిక్కము
తొలగిపోదు ఎన్నడూ
లయము కాదు ఎన్నడూ
నీవు భయపడకుము
బాధించువారు రాకుండను
దూరముగా నుంచి యున్నాను
నీకు తోడైయున్నాను
O Israayelu needu bhaagyam ento goppadi
Yehovaa rakshinchina ninnu polinavaadu evvadu
Bhayapadaku nenu nee
Kedemunuu bahumaanamun
Athyadhikamuga chethunnani
Yehovaa devudee palken
Sarvonnatuni raajyamu
Shaashvatambu nikkamu
Tholagipodu ennadoo
Layamu kaadu ennadoo
Neevu bhayapadakumu
Baadhinchuvaaru raakundanu
Dooramuga nunche unnanu
Neeku todaayunnanu
O Israayelu needu bhaagyam ento goppadi Yehovaa rakshinchina ninnu polinavaadu evvadu Bhayapadaku nenu nee Kedemunuu bahumaanamun Athyadhikamuga chethunnani Yehovaa devudee palken Sarvonnatuni raajyamu Shaashvatambu nikkamu Tholagipodu ennadoo Layamu kaadu ennadoo Neevu bhayapadakumu Baadhinchuvaaru raakundanu Dooramuga nunche unnanu Neeku todaayunnanu
ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు
O Israayelu needu bhaagyam ento goppadi
Yehovaa rakshinchina ninnu polinavaadu evvadu
భయపడకు నేను నీ
కేడెమును బహుమానమున్
అత్యధికముగా చేతునని
యెహోవా దేవుడే పల్కెన్
Bhayapadaku nenu nee
Kedemunuu bahumaanamun
Athyadhikamuga chethunnani
Yehovaa devudee palken
సర్వోన్నతుని రాజ్యము
శాశ్వతంబు నిక్కము
తొలగిపోదు ఎన్నడూ
లయము కాదు ఎన్నడూ
Sarvonnatuni raajyamu
Shaashvatambu nikkamu
Tholagipodu ennadoo
Layamu kaadu ennadoo
నీవు భయపడకుము
బాధించువారు రాకుండను
దూరముగా నుంచి యున్నాను
నీకు తోడైయున్నాను
Neevu bhayapadakumu
Baadhinchuvaaru raakundanu
Dooramuga nunche unnanu
Neeku todaayunnanu
ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు O Israayelu needu bhaagyam ento goppadi Yehovaa rakshinchina ninnu polinavaadu evvadu భయపడకు నేను నీ కేడెమును బహుమానమున్ అత్యధికముగా చేతునని యెహోవా దేవుడే పల్కెన్ Bhayapadaku nenu nee Kedemunuu bahumaanamun Athyadhikamuga chethunnani Yehovaa devudee palken సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నిక్కము తొలగిపోదు ఎన్నడూ లయము కాదు ఎన్నడూ Sarvonnatuni raajyamu Shaashvatambu nikkamu Tholagipodu ennadoo Layamu kaadu ennadoo నీవు భయపడకుము బాధించువారు రాకుండను దూరముగా నుంచి యున్నాను నీకు తోడైయున్నాను Neevu bhayapadakumu Baadhinchuvaaru raakundanu Dooramuga nunche unnanu Neeku todaayunnanu
ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు
O Israel, how great is your blessing!
Who is like you, a people saved by the Lord?
భయపడకు నేను నీ
కేడెమును బహుమానమున్
అత్యధికముగా చేతునని
యెహోవా దేవుడే పల్కెన్
Do not fear, for I am your
Shield and your great reward—
This is what the Lord God
Himself has spoken.
సర్వోన్నతుని రాజ్యము
శాశ్వతంబు నిక్కము
తొలగిపోదు ఎన్నడూ
లయము కాదు ఎన్నడూ
The kingdom of the Most High
Is eternal and unshakeable.
It will never fade,
It will never come to an end.
నీవు భయపడకుము
బాధించువారు రాకుండను
దూరముగా నుంచి యున్నాను
నీకు తోడైయున్నాను
Do not be afraid—
Those who trouble you will not reach you.
From afar I have watched over you,
And I am always with you.
ఓ ఇశ్రాయేలు , O Ishraayelu Needu Bhaagyamentho Goppadi,ఓ ఇశ్రాయేలు,O Ishraayelu Needu Bhaagyamentho Goppadi Telugu Lyrics Songs Chords -ఓ ఇశ్రాయేలు