O Israelu Needu Bhagyamentho Lyrics Song Chords PPT - ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది

ఓ ఇశ్రాయేలు - నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన - నిన్ను పోలినవాడు ఎవ్వడు?

భయ పడకు - నేను నీ కేడెమును - బహుమానమున్
అత్యధికముగా చేతునని - యెహోవా దేవుడే పల్కెన్

నా నిబంధనను - నే - రద్దు పరచ ననె గదా
నా నోట నుండి - వెళ్ళిన మాటను - మార్చననె గదా

సర్వోన్నతుని రాజ్యము - శాశ్వతంబు నిక్కము
తొలగి పోదు ఎన్నడు - లయము కాదు ఎన్నడు

నీ మందిర సమృద్ధిలో - వారికి తృప్తిగలదు
నీ ఆనంద ప్రవాహములో - నీవు త్రాగించుచున్నావు

నీవు భయపడకుము - బాధించు వారు రాకుండను
దూరముగా నుంచి యున్నాను - నీకు తోడైయున్నాను

Presenter Print & View

O Israelu Needu Bhagyamentho Lyrics Song Chords PPT - ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది Lyrics in Telugish

O Israayelu — needu bhaagyamentho goppadi
Yehovaa rakshinchina — ninnu polinavaadu evvadu?

Bhayapadaku — nenu nee kedemunu — bahumaanamun
Athyadhikamuga chetunnani — Yehovaa Devude palkena

Naa nibhandhananu — ne — raddhu parachanane gada
Naa nota nundi vellina maatanu — maarchanane gada

Sarvonnathuni raajyamu — shaashvathambu nikkamu
Tholagipodu ennadu — layamu kaadu ennadu

Nee mandira samruddhilo — variki triptigaladu
Nee aananda pravaahamulo — neevu thraaginchuchunnavu

Neevu bhayapadakumu — baadhinchu vaaru raakundanu
Dooramuga nundinanu — neeku toda iyunnanu

O Israelu Needu Bhagyamentho Lyrics Song Chords PPT - ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది Lyrics in Telugu and English

ఓ ఇశ్రాయేలు - నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన - నిన్ను పోలినవాడు ఎవ్వడు?
O Israel, how great is your blessing!
Who is like you — the one whom the Lord Himself has saved?

భయ పడకు - నేను నీ కేడెమును - బహుమానమున్
అత్యధికముగా చేతునని - యెహోవా దేవుడే పల్కెన్
Do not be afraid — for I am your shield and your great reward,
Says the Lord your God, who is faithful forever.

నా నిబంధనను - నే - రద్దు పరచ ననె గదా
నా నోట నుండి - వెళ్ళిన మాటను - మార్చననె గదా
Did I not promise never to break My covenant?
Did I not say — the word from My mouth shall never change?

సర్వోన్నతుని రాజ్యము - శాశ్వతంబు నిక్కము
తొలగి పోదు ఎన్నడు - లయము కాదు ఎన్నడు
The Kingdom of the Most High is everlasting,
It will never fade, it will never be destroyed.

నీ మందిర సమృద్ధిలో - వారికి తృప్తిగలదు
నీ ఆనంద ప్రవాహములో - నీవు త్రాగించుచున్నావు
From the abundance of Your temple, they are satisfied,
From the river of Your joy, You give them drink.

నీవు భయపడకుము - బాధించు వారు రాకుండను
దూరముగా నుంచి యున్నాను - నీకు తోడైయున్నాను
Fear not, for those who trouble you shall not come near,
Even from afar, I am with you always.

Tags

ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది,O Israelu Needu Bhagyamentho,ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది,O Israelu Needu Bhagyamentho Lyrics Song Chords PPT -ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create