Oke Oka Aadharam Lyrics Song Chords PPT - ఒకే ఒక ఆధారం

ఒకే ఒక ఆధారం - నీవే యేసయ్యా
ఆదరణకర్తవు - నాదు యేసయ్య
కృపానిధి నీవై - దయానిధి నీవై
నన్ను కాచు దేవుడవు - నా రక్షణ శృంగమా

నమ్ముకొంటి ఒకనాడు - స్నేహితులే హితులని
అమ్ముకుంటి సర్వస్వం - అధములైన వారాలకు
నేనమ్మిన నావారే - నిందించిన సమయంలో
నీవిచ్చిన నిరీక్షణ - సిగ్గుపరచలేదయ్యా

అవమానం ఆవరించి - ఆత్మీయత కరువాయె
వేదనతో నా హృదయంలో - మానని బహు గాయమాయె
నీ పాదం శరణాయే - నా ఒంటరి సమయంలో
నీవిచ్చిన వాగ్దానం - వరముగా మారెనయ్యా

Presenter Print & View

Oke Oka Aadharam Lyrics Song Chords PPT - ఒకే ఒక ఆధారం Lyrics in Telugish

None

Oke Oka Aadharam Lyrics Song Chords PPT - ఒకే ఒక ఆధారం Lyrics in Telugish

None

Oke Oka Aadharam Lyrics Song Chords PPT - ఒకే ఒక ఆధారం Lyrics in Telugu and English

None

Tags

ఒకే ఒక ఆధారం ,Oke Oka Aadharam,ఒకే ఒక ఆధారం ,Oke Oka Aadharam Lyrics Song Chords PPT -ఒకే ఒక ఆధారం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create