Okka Manuju Derushlaemunumdi Lyrics Song Chords PPT - ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరి

ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరికొ పట్టణమునకు మక్కు
వతో వెడలుచుండె కొంత ధనముతో ||ఒక్క||

మార్గమందు దొంగలతని పట్టికొట్టి దోచుకొనిరి మూర్ఛపోవు నట్లు
గొట్టి విడిచి వెళ్లిరి ||ఒక్క||

అపుడు నొక్క యాజకుండు వచ్చి జూచి ప్రక్కగాను కపటముతో వెళ్లె
వాని నాదరింపక ||ఒక్క||

వెనుక నొక్క యాజకుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి
పోయె గరుణలేకను ||ఒక్క||

పిదప సమరయుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి
గరుణతోడ భేదమొంచక ||ఒక్క||

నూనె ద్రాక్షరసము పోసి గాయములను గట్టి వాని ఘనమగు
వాహనముమీద నూరు చేర్చెను ||ఒక్క||

అటువలెను మనము కూడ కష్టములలో నుండువారి కష్టములను
జూచి యాదరింపవలయును ||ఒక్క||

Presenter Print & View

Okka Manuju Derushlaemunumdi Lyrics Song Chords PPT - ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరి Lyrics in Telugish

Okka manuju Derushalemunundi
Yeriko pattanamunaku makkavatho vedaluchunde
Kontha dhanamutho

Maargamandu dongala thani pattikotti
Dochukoniri moorchapovu natlu
Gotti vidichi velliri

Apudu nokka yaajakundu vacchi jooci
Prakkaganu kapatamutho velle
Vaani naadarimpaka

Venuka nokka levikundu vacchi jooci
Yorvaleka gannulaaraa jooci
Poye garunalekanu

Pidapa samarayundu vacchi jooci
Yorvaleka gannulaaraa jooci
Garunathoda bhedamonchaka

Noone draaksharasamu posi
Gaayamulanu gatti
Vaani ghanamagu vaahanamumeeda
Nooru cherchenu

Atuvalenu manamu kooda kashtamulalo
Nunduvaari kashtamulanu
Jooci yaadarimpavalayunu

Okka Manuju Derushlaemunumdi Lyrics Song Chords PPT - ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరి Lyrics in Telugish

ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరికొ పట్టణమునకు మక్కు
వతో వెడలుచుండె కొంత ధనముతో
Okka manuju Derushalemunundi
Yeriko pattanamunaku makkavatho vedaluchunde
Kontha dhanamutho

మార్గమందు దొంగలతని పట్టికొట్టి దోచుకొనిరి మూర్ఛపోవు నట్లు
గొట్టి విడిచి వెళ్లిరి
Maargamandu dongala thani pattikotti
Dochukoniri moorchapovu natlu
Gotti vidichi velliri

అపుడు నొక్క యాజకుండు వచ్చి జూచి ప్రక్కగాను కపటముతో వెళ్లె
వాని నాదరింపక
Apudu nokka yaajakundu vacchi jooci
Prakkaganu kapatamutho velle
Vaani naadarimpaka

వెనుక నొక్క యాజకుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి
పోయె గరుణలేకను
Venuka nokka levikundu vacchi jooci
Yorvaleka gannulaaraa jooci
Poye garunalekanu

పిదప సమరయుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి
గరుణతోడ భేదమొంచక
Pidapa samarayundu vacchi jooci
Yorvaleka gannulaaraa jooci
Garunathoda bhedamonchaka ||Okka||

నూనె ద్రాక్షరసము పోసి గాయములను గట్టి వాని ఘనమగు
వాహనముమీద నూరు చేర్చెను ||ఒక్క||
Noone draaksharasamu posi
Gaayamulanu gatti
Vaani ghanamagu vaahanamumeeda
Nooru cherchenu

అటువలెను మనము కూడ కష్టములలో నుండువారి కష్టములను
జూచి యాదరింపవలయును
Atuvalenu manamu kooda kashtamulalo
Nunduvaari kashtamulanu
Jooci yaadarimpavalayunu

Okka Manuju Derushlaemunumdi Lyrics Song Chords PPT - ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరి Lyrics in Telugu and English

ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరికొ పట్టణమునకు మక్కు
వతో వెడలుచుండె కొంత ధనముతో ||ఒక్క||
One man was traveling from Jerusalem
To the town of Jericho,
Carrying with him some money. ||One||

మార్గమందు దొంగలతని పట్టికొట్టి దోచుకొనిరి మూర్ఛపోవు నట్లు
గొట్టి విడిచి వెళ్లిరి ||ఒక్క||
On the way, robbers caught him,
Beating him until he was half-dead,
And left him there to die. ||One||

అపుడు నొక్క యాజకుండు వచ్చి జూచి ప్రక్కగాను కపటముతో వెళ్లె
వాని నాదరింపక ||ఒక్క||
Then a priest came by,
Saw him, but passed by on the other side,
Showing no compassion. ||One||

వెనుక నొక్క యాజకుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి
పోయె గరుణలేకను ||ఒక్క||
After him, a Levite came,
He too looked and went his way,
Without showing any mercy. ||One||

పిదప సమరయుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి
గరుణతోడ భేదమొంచక ||ఒక్క||
Then a Samaritan came,
Saw the man and, without hesitation,
Moved with compassion. ||One||

నూనె ద్రాక్షరసము పోసి గాయములను గట్టి వాని ఘనమగు
వాహనముమీద నూరు చేర్చెను ||ఒక్క||
He poured oil and wine upon his wounds,
Bandaged them carefully,
Placed him on his own animal
And took him to an inn. ||One||

అటువలెను మనము కూడ కష్టములలో నుండువారి కష్టములను
జూచి యాదరింపవలయును ||ఒక్క||
Likewise, we too must care
For those in suffering and pain,
Showing love and compassion always. ||One||

Tags

ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరి , Okka Manuju Derushlaemunumdi ,ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరి ,Okka Manuju Derushlaemunumdi Lyrics Song Chords PPT - ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరి

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create