Prabhu Naamam Naa Aasrayame Telugu Version Lyrics Songs Chords - ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను

ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను
ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడింతును

యెహోవా యీరే అన్నిటిని చూచుకొనును
కొదువ లేదు నాకు కొదువ లేదు

యెహోవా రాఫా స్వస్థత నిచ్చెను
భయము లేదు నాకు భయము లేదు

యెహోవా షాలోం శాంతి నిచ్చెను
శాంతి దాత నా శాంతి దాత

యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును
జయమున్నది నాకు జయమున్నది

Presenter Print & View

Prabhu Naamam Naa Aasrayame Telugu Version Lyrics Songs Chords - ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను Lyrics in Telugish

Prabhu naamam naa aashrayame – Aayananu stutinchedanu
Prabhu mahima naa jeevitame – Aayananu vembadintunu

Yehovaa Yeere annitini choochukonunu
Koduvu ledu naaku – Koduvu ledu

Yehovaa Raapha swasthatha nicchenu
Bhayamu ledu naaku – Bhayamu ledu

Yehovaa Shaalom shaanthi nicchenu
Shaanthi daatha – Naa shaanthi daatha

Yehovaa Nissiye ellappudu jayamicchunu
Jayamunnadi naaku – Jayamunnadi

Prabhu Naamam Naa Aasrayame Telugu Version Lyrics Songs Chords - ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను Lyrics in Telugish

ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను
ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడింతును
Prabhu naamam naa aashrayame aayanaanu stuthinchedanu
Prabhu mahima naa jeevithame aayanaanu vembadintunu

యెహోవా యీరే అన్నిటిని చూచుకొనును
కొదువ లేదు నాకు కొదువ లేదు
Yehova Yeere annitini choosukonunu
Koduvu ledu naaku koduvu ledu

యెహోవా రాఫా స్వస్థత నిచ్చెను
భయము లేదు నాకు భయము లేదు
Yehova Rapha swasthatha nicchenu
Bhayamu ledu naaku bhayamu ledu

యెహోవా షాలోం శాంతి నిచ్చెను
శాంతి దాత నా శాంతి దాత
Yehova Shalom shanthi nicchenu
Shanthi daata naa shanthi daata

యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును
జయమున్నది నాకు జయమున్నది
Yehova Nissiye ellapudu jayamicchunu
Jayamunadi naaku jayamunadi

Prabhu Naamam Naa Aasrayame Telugu Version Lyrics Songs Chords - ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను Lyrics in Telugu and English

ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను
ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడింతును
The name of the Lord is my refuge; I will praise Him
The glory of the Lord is my life; I will follow Him

యెహోవా యీరే అన్నిటిని చూచుకొనును
కొదువ లేదు నాకు కొదువ లేదు
Jehovah Jireh sees everything
I lack nothing; I lack nothing

యెహోవా రాఫా స్వస్థత నిచ్చెను
భయము లేదు నాకు భయము లేదు
Jehovah Rapha gives healing
I have no fear; I have no fear

యెహోవా షాలోం శాంతి నిచ్చెను
శాంతి దాత నా శాంతి దాత
Jehovah Shalom gives peace
He is the Giver of peace; my peace-giver

యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును
జయమున్నది నాకు జయమున్నది
Jehovah Nissi gives victory always
Victory is mine; victory is mine

Tags

ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను ,Prabhu Naamam Naa Aasrayame,ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను ,Prabhu Naamam Naa Aasrayame Telugu Version Lyrics Songs Chords - ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create