Raj Prakash Paul Lyrics Song Chords PPT - నీతో వుంటే జీవితం - వేదనైన రంగుల పయనం

నీతో వుంటే జీవితం - వేదనైన రంగుల పయనం
నీతో ఉంటే జీవితం - భాటేదైన పువ్వుల కుసుమం
నువ్వే నా ప్రాణాధారము
నువ్వే నా జీవధారము

నువ్వే లేకపోతే నేను జీవించలేను/ఊహించాలేను/సుఖించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను/ నువ్వే లేకపోతే నేను లేనే లేను
నిను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం

నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వెతిక అంతా శూన్యము - చివరికి నువ్వే నిలిచావే సదాకాలము //2//

నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణానాథా - నీ చేతితో మలచి నను విరచి సరిచేయు నాథ //2//

Presenter Print & View

Raj Prakash Paul Lyrics Song Chords PPT - నీతో వుంటే జీవితం - వేదనైన రంగుల పయనం Lyrics in Telugish

Nitho unte jeevitham – vedhanaaina rangula payanam
Nitho unte jeevitham – bhaatedaina puvvula kusumam
Nuvve naa pranaadhaarammu
Nuvve naa jeevadhaaramu

Nuvve lekapothe nenu jeevinchalenu / oohinchalenu / sukhinchalenu
Nuvve lekapothe nenu brathukalenu / Nuvve lekapothe nenu lene lenu
Ninu vidachina kshaname oka yugamai gadiche naa jeevithamu
Chedarina naa brathuke ninu vethike nee thodu kosam

Neetho nenu jeevistane kalakalamu
Ninne nenu premistane chirakalam
Lokamlo nenenno vethika antha shunyamu – chivariki nuvve nilichave sadaakalam //2//

Ninu viduvanu deva naa prabhuvaa naa pranaanaathaa – Nee chethito malachi nanu virachi saricheyu naatha //2//

Raj Prakash Paul Lyrics Song Chords PPT - నీతో వుంటే జీవితం - వేదనైన రంగుల పయనం Lyrics in Telugu and English

నీతో వుంటే జీవితం - వేదనైన రంగుల పయనం
నీతో ఉంటే జీవితం - భాటేదైన పువ్వుల కుసుమం
నువ్వే నా ప్రాణాధారము
నువ్వే నా జీవధారము
With You, life becomes – a journey of colors, even in pain
With You, life becomes – a blossoming flower in hardship
You are my life’s source
You are my living stream

నువ్వే లేకపోతే నేను జీవించలేను/ఊహించాలేను/సుఖించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను/ నువ్వే లేకపోతే నేను లేనే లేను
నిను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం
Without You, I cannot live / cannot imagine / cannot find joy
Without You, I cannot exist / Without You, I am nothing
The moment I’m apart from You feels like an eternity in my life
My broken life searches only for You – for Your presence and company

నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వెతిక అంతా శూన్యము - చివరికి నువ్వే నిలిచావే సదాకాలము //2//
With You, I will live forever
I will love You endlessly
In the world I searched so much – but all was empty – in the end You alone remained forever //2//

నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణానాథా - నీ చేతితో మలచి నను విరచి సరిచేయు నాథ //2//
I will never leave You, O Lord, my God, my life’s master – Shape me, mold me, and set me right with Your hands -2

Tags

నీతో వుంటే జీవితం - వేదనైన రంగుల పయనం , Raj Prakash Paul ,నీతో వుంటే జీవితం - వేదనైన రంగుల పయనం , Raj Prakash Paul Lyrics Song Chords PPT -నీతో వుంటే జీవితం - వేదనైన రంగుల పయనం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create