నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు
నా దేవుడే నాకు మార్గ దర్శకుడు
నా దేవుడే నాకు నిత్య పోషకుడు
నా దేవుడే నాకు జీవన దాయకుడు
గతి లేని నన్ను వెదకిన - అతి కాంక్షనీయుడాయనే
మితి లేని ప్రేమ చూపిన - రవి కోటి తేజుడాయనే
శ్రమలలో.. నా తోడుగా.. నన్ను నడిపించెను
నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు
మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను
నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు
క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము
క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము
క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను
వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను
నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము
ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను
నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము
నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా
నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే
విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను
naa devudae naaku praana snehitudu
naa devudae naaku maarga darshakudu
naa devudae naaku nitya poshakudu
naa devudae naaku jeevana daayakudu
gathi leni nannu vedhakina - athi kaankshaneeyudaayane
mithileni prema choopina - ravi koti thejudaayane
shramalalo.. naa todugaa.. nannu nadipinchenu
naa needagaa vennantiyunna naa praananaathudu
maranapu sankellalanu nannu vidipinchenu
naa bandhakaalanni tenchi vesina naa neethi sooryudu
kshanamaina maruvani veedani naa kshema shikharamu
kshamiyinchi naaku andinchenu ee rakshanaanandamu
kshayamainaa bratuku maarchi akshayathanosagenu
vaakyamae naa jeevamai nannu bratikinchenu
naa paadamulaku chiru deepamainaa naa divya thejamu
aatmayae paripoornamai nannu balaparachenu
naa adugu jaadalanu sthiramu chesina naa jeeva maargamu
naa gamyamemitto theliyaka naa parugu aagipoga
naa cheyi patti nanu nadipina naa maargadarshi yaese
viluvaina prema naapai niluvella kurisenu
naa devudae naaku praana snehitudu naa devudae naaku maarga darshakudu naa devudae naaku nitya poshakudu naa devudae naaku jeevana daayakudu gathi leni nannu vedhakina - athi kaankshaneeyudaayane mithileni prema choopina - ravi koti thejudaayane shramalalo.. naa todugaa.. nannu nadipinchenu naa needagaa vennantiyunna naa praananaathudu maranapu sankellalanu nannu vidipinchenu naa bandhakaalanni tenchi vesina naa neethi sooryudu kshanamaina maruvani veedani naa kshema shikharamu kshamiyinchi naaku andinchenu ee rakshanaanandamu kshayamainaa bratuku maarchi akshayathanosagenu vaakyamae naa jeevamai nannu bratikinchenu naa paadamulaku chiru deepamainaa naa divya thejamu aatmayae paripoornamai nannu balaparachenu naa adugu jaadalanu sthiramu chesina naa jeeva maargamu naa gamyamemitto theliyaka naa parugu aagipoga naa cheyi patti nanu nadipina naa maargadarshi yaese viluvaina prema naapai niluvella kurisenu
నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు
నా దేవుడే నాకు మార్గదర్శకుడు
నా దేవుడే నాకు నిత్య పోషకుడు
నా దేవుడే నాకు జీవనదాయకుడు
naa devudae naaku praana snehitudu
naa devudae naaku maarga darshakudu
naa devudae naaku nitya poshakudu
naa devudae naaku jeevana daayakudu
గతి లేని నన్ను వెదకిన - అతి కాంక్షనీయుడాయనే
మితి లేని ప్రేమ చూపిన - రవి కోటి తేజుడాయనే
gathi leni nannu vedhakina - athi kaankshaneeyudaayane
mithi leni prema choopina - ravi koti thejudaayane
శ్రమలలో.. నా తోడుగా.. నన్ను నడిపించెను
నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు
మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను
నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు
shramalalo.. naa todugaa.. nannu nadipinchenu
naa needagaa vennantiyunna naa praananaathudu
maranapu sankellalanu nannu vidipinchenu
naa bandhakaalanni tenchi vesina naa neethi sooryudu
క్షణమైన మరవని వీడని నా క్షేమ శిఖరము
క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము
క్షయమైన బ్రతుకును మార్చి అక్షయతనొసగెను
kshanamaina maruvani veedani naa kshema shikharamu
kshamiyinchi naaku andinchenu ee rakshanaanandamu
kshayamainaa bratuku maarchi akshayathanosagenu
వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను
నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము
ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను
నా అడుగు జాడలను స్థిరం చేసిన నా జీవమార్గము
vaakyamae naa jeevamai nannu bratikinchenu
naa paadamulaku chiru deepamainaa naa divya thejamu
aatmayae paripoornamai nannu balaparachenu
naa adugu jaadalanu sthiram chesina naa jeeva maargamu
నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా
నా చేయి పట్టి నన్ను నడిపిన నా మార్గదర్శి యేసే
విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను
naa gamyamemitto theliyaka naa parugu aagipoga
naa cheyi patti nannu nadipina naa maargadarshi Yesaye
viluvaina prema naapai niluvella kurisenu
నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు నా దేవుడే నాకు మార్గదర్శకుడు నా దేవుడే నాకు నిత్య పోషకుడు నా దేవుడే నాకు జీవనదాయకుడు naa devudae naaku praana snehitudu naa devudae naaku maarga darshakudu naa devudae naaku nitya poshakudu naa devudae naaku jeevana daayakudu గతి లేని నన్ను వెదకిన - అతి కాంక్షనీయుడాయనే మితి లేని ప్రేమ చూపిన - రవి కోటి తేజుడాయనే gathi leni nannu vedhakina - athi kaankshaneeyudaayane mithi leni prema choopina - ravi koti thejudaayane శ్రమలలో.. నా తోడుగా.. నన్ను నడిపించెను నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు shramalalo.. naa todugaa.. nannu nadipinchenu naa needagaa vennantiyunna naa praananaathudu maranapu sankellalanu nannu vidipinchenu naa bandhakaalanni tenchi vesina naa neethi sooryudu క్షణమైన మరవని వీడని నా క్షేమ శిఖరము క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము క్షయమైన బ్రతుకును మార్చి అక్షయతనొసగెను kshanamaina maruvani veedani naa kshema shikharamu kshamiyinchi naaku andinchenu ee rakshanaanandamu kshayamainaa bratuku maarchi akshayathanosagenu వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను నా అడుగు జాడలను స్థిరం చేసిన నా జీవమార్గము vaakyamae naa jeevamai nannu bratikinchenu naa paadamulaku chiru deepamainaa naa divya thejamu aatmayae paripoornamai nannu balaparachenu naa adugu jaadalanu sthiram chesina naa jeeva maargamu నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా నా చేయి పట్టి నన్ను నడిపిన నా మార్గదర్శి యేసే విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను naa gamyamemitto theliyaka naa parugu aagipoga naa cheyi patti nannu nadipina naa maargadarshi Yesaye viluvaina prema naapai niluvella kurisenu
ChatGPT said:
నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు
నా దేవుడే నాకు మార్గదర్శకుడు
నా దేవుడే నాకు నిత్య పోషకుడు
నా దేవుడే నాకు జీవనదాయకుడు
My God is my life-long friend
My God is my guide
My God is my daily sustainer
My God is the giver of life
గతి లేని నన్ను వెదకిన - అతి కాంక్షనీయుడాయనే
మితి లేని ప్రేమ చూపిన - రవి కోటి తేజుడాయనే
He sought me when I had no direction – the most desirous
He showed boundless love – brighter than millions of suns
శ్రమలలో.. నా తోడుగా.. నన్ను నడిపించెను
నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు
మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను
నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు
He walked with me through hardships – my companion
My life’s Lord, ever my shadow
He freed me from the chains of death
He broke all my bonds – my righteous Sun
క్షణమైన మరవని వీడని నా క్షేమ శిఖరము
క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము
క్షయమైన బ్రతుకును మార్చి అక్షయతనొసగెను
My unshakable, ever-present peak of safety
He forgave me and gave me this joy of protection
He turned my fleeting life into eternal abundance
వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను
నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము
ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను
నా అడుగు జాడలను స్థిరం చేసిన నా జీవమార్గము
His Word became my life and kept me alive
A divine light, a small lamp for my feet
His Spirit, perfect, strengthened me
My footsteps made firm by His living path
నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా
నా చేయి పట్టి నన్ను నడిపిన నా మార్గదర్శి యేసే
విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను
When I did not know my destination and my run stopped
My guide Jesus held my hand and led me
Precious love rained endlessly upon me
నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు ,Ravikoti Thejudu , నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు ,Ravikoti Thejudu Lyrics Song Chords PPT -నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు