సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక
యేసుతోనే కడవరకు పరముదాక
యేసయ్యతోనే కడవరకు పరముదాక
వెనుతిరిగి చూడక వెనుకంజ వేయక
విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమా
నా హృదయమా
ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రం
ఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా
ఇమ్మానుయేలు నీకు తోడుండగా
విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగా
ఎంతో వింతగా
పాపమందు నిలచిన పడిపోదువు
పరలోక యాత్రలో సాగకుందువు
ప్రభు యేసు సిలువ చెంత నీవు నిలిచినా
నిత్య జీవ మార్గమందు సాగిపోదువు
కొనసాగిపోదువు
విశ్వాస పోరాటంలో విజయ జీవితం
విజయుడేసు సన్నిధిలో మనకు దొరుకును
విలువైన ఆత్మతో బలము నొందుము
వింత లోకం ఎదురాడిన పడక నిలుతువు
పడిపోక నిలుతువు
Saagi saagi pommu neevu aagipoka
Yesuthone kadavaraku paramudaaka
Yesayyathone kadavaraku paramudaaka
Venuthirigi choodaka venukanja veyaka
Vishvaasakartha aina Yesu vaipu choodumaa
Naa hrudayamaa
Israayelu yaathralo erra samudram
Ibbandi kaligine eduru niluvagaa
Immaanuyelu neeku thodundagaa
Vidipoyi throvanichche entho vinthagaa
Entho vinthagaa
Paapamandu nilachina padipoduvu
Paraloka yaathralo saagakunduvu
Prabhu Yesu siluva chentha neevu nilichinaa
Nithya jeeva maargamandu saagipoduvu
Konasaagipoduvu
Vishvaasa poraatamlo vijaya jeevitham
Vijayudesu sannidhilo manaku dorukunu
Viluvaina aathmatho balamu nondumu
Vintha lokam eduraadina padaka niluthuvu
Padipoka niluthuvu
Saagi saagi pommu neevu aagipoka Yesuthone kadavaraku paramudaaka Yesayyathone kadavaraku paramudaaka Venuthirigi choodaka venukanja veyaka Vishvaasakartha aina Yesu vaipu choodumaa Naa hrudayamaa Israayelu yaathralo erra samudram Ibbandi kaligine eduru niluvagaa Immaanuyelu neeku thodundagaa Vidipoyi throvanichche entho vinthagaa Entho vinthagaa Paapamandu nilachina padipoduvu Paraloka yaathralo saagakunduvu Prabhu Yesu siluva chentha neevu nilichinaa Nithya jeeva maargamandu saagipoduvu Konasaagipoduvu Vishvaasa poraatamlo vijaya jeevitham Vijayudesu sannidhilo manaku dorukunu Viluvaina aathmatho balamu nondumu Vintha lokam eduraadina padaka niluthuvu Padipoka niluthuvu
సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక
యేసుతోనే కడవరకు పరముదాక
యేసయ్యతోనే కడవరకు పరముదాక
Saagi saagi pommu neevu aagipoka
Yesuthone kadavaraku paramudaaka
Yesayyathone kadavaraku paramudaaka
వెనుతిరిగి చూడక వెనుకంజ వేయక
విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమా
నా హృదయమా
Venuthirigi choodaka venukanja veyaka
Vishvaasakartha aina Yesu vaipu choodumaa Naa hrudayamaa
ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రం
ఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా
Israayelu yaathralo erra samudram
Ibbandi kaligine eduru niluvagaa
ఇమ్మానుయేలు నీకు తోడుండగా
విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగా
ఎంతో వింతగా
Immaanuyelu neeku thodundagaa
Vidipoyi throvanichche entho vinthagaa
Entho vinthagaa
పాపమందు నిలచిన పడిపోదువు
పరలోక యాత్రలో సాగకుందువు
Paapamandu nilachina padipoduvu
Paraloka yaathralo saagakunduvu
ప్రభు యేసు సిలువ చెంత నీవు నిలిచినా
నిత్య జీవ మార్గమందు సాగిపోదువు
కొనసాగిపోదువు
Prabhu Yesu siluva chentha neevu nilichinaa
Nithya jeeva maargamandu saagipoduvu
Konasaagipoduvu
విశ్వాస పోరాటంలో విజయ జీవితం
విజయుడేసు సన్నిధిలో మనకు దొరుకును
Vishvaasa poraatamlo vijaya jeevitham
Vijayudesu sannidhilo manaku dorukunu
విలువైన ఆత్మతో బలము నొందుము
వింత లోకం ఎదురాడిన పడక నిలుతువు
పడిపోక నిలుతువు
Viluvaina aathmatho balamu nondumu
Vintha lokam eduraadina padaka niluthuvu
Padipoka niluthuvu
సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక యేసుతోనే కడవరకు పరముదాక యేసయ్యతోనే కడవరకు పరముదాక Saagi saagi pommu neevu aagipoka Yesuthone kadavaraku paramudaaka Yesayyathone kadavaraku paramudaaka వెనుతిరిగి చూడక వెనుకంజ వేయక విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమా నా హృదయమా Venuthirigi choodaka venukanja veyaka Vishvaasakartha aina Yesu vaipu choodumaa Naa hrudayamaa ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రం ఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా Israayelu yaathralo erra samudram Ibbandi kaligine eduru niluvagaa ఇమ్మానుయేలు నీకు తోడుండగా విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగా ఎంతో వింతగా Immaanuyelu neeku thodundagaa Vidipoyi throvanichche entho vinthagaa Entho vinthagaa పాపమందు నిలచిన పడిపోదువు పరలోక యాత్రలో సాగకుందువు Paapamandu nilachina padipoduvu Paraloka yaathralo saagakunduvu ప్రభు యేసు సిలువ చెంత నీవు నిలిచినా నిత్య జీవ మార్గమందు సాగిపోదువు కొనసాగిపోదువు Prabhu Yesu siluva chentha neevu nilichinaa Nithya jeeva maargamandu saagipoduvu Konasaagipoduvu విశ్వాస పోరాటంలో విజయ జీవితం విజయుడేసు సన్నిధిలో మనకు దొరుకును Vishvaasa poraatamlo vijaya jeevitham Vijayudesu sannidhilo manaku dorukunu విలువైన ఆత్మతో బలము నొందుము వింత లోకం ఎదురాడిన పడక నిలుతువు పడిపోక నిలుతువు Viluvaina aathmatho balamu nondumu Vintha lokam eduraadina padaka niluthuvu Padipoka niluthuvu
సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక
యేసుతోనే కడవరకు పరముదాక
యేసయ్యతోనే కడవరకు పరముదాక
Keep moving forward, do not stop
Walk with Jesus till the very end, till heaven
Yes, with Jesus till the end, till heaven
వెనుతిరిగి చూడక వెనుకంజ వేయక
విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమా
నా హృదయమా
Do not look back, do not step backward
Look unto Jesus, the author of faith
O my heart
ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రం
ఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా
In Israel’s journey, when the Red Sea
Stood before them as a great obstacle
ఇమ్మానుయేలు నీకు తోడుండగా
విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగా
ఎంతో వింతగా
With Immanuel being with you
It parted and made a way — how wonderful
How marvelous it was
పాపమందు నిలచిన పడిపోదువు
పరలోక యాత్రలో సాగకుందువు
If you remain in sin, you will fall
You cannot continue the heavenly journey
ప్రభు యేసు సిలువ చెంత నీవు నిలిచినా
నిత్య జీవ మార్గమందు సాగిపోదువు
కొనసాగిపోదువు
But if you stand near the cross of Jesus
You will walk in the path of eternal life
You will surely keep going
విశ్వాస పోరాటంలో విజయ జీవితం
విజయుడేసు సన్నిధిలో మనకు దొరుకును
In the battle of faith, a victorious life awaits
In the presence of Jesus the Victor, we receive it
విలువైన ఆత్మతో బలము నొందుము
వింత లోకం ఎదురాడిన పడక నిలుతువు
పడిపోక నిలుతువు
Be strengthened by the precious Holy Spirit
Though the strange world opposes you, you will stand
You will stand firm and not fall
సాగి సాగి పొమ్ము ,Saagi Saagi Pommu Neevu ,సాగి సాగి పొమ్ము ,Saagi Saagi Pommu Neevu Telugu Version Lyrics Songs Chords -సాగి సాగి పొమ్ము