సమస్త జనులారా మీరు
యెహోవాకు స్తుతిగానము పాడి
సంతోషముతో సన్నిధిలో
ఉత్సాహించుడి జయమనుచు
తానెయొనర్చె మహకార్యములన్
పాపిని రక్షింప బలియాయెన్
శత్రుని రాజ్యము కూలద్రోసెను
స్మరియించుడి మీరందరును
ఆయనను స్తుతియించుడి
జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు
విడిపించె నైగుప్తునుండి
నలువది వత్సరములు నడిపించె
కానానుకు మిమ్ము చేర్చుటకు
ఆయనను స్తుతియించుడి
మోషేకు తన సేవను నొసగె
యెహోషువా జయమును పొందె
శత్రుని గెల్చి రాజ్యము పొందె
ఘనకార్యములను స్మరియించి
ఆయనను స్తుతియించుడి
మీరే ప్రభుని స్వంత ప్రజలుగా
కొనె మిమ్ము తన రక్తముతో
ఆత్మల చేర్చి సంఘము కట్టె
ఆ రీతిని కని స్మరియించు
ఆయనను స్తుతియించుడి
పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము
నేడే వినుమాయన స్వరము
అర్పించుడి మీ జీవితములను
సాగిలపడి ఆయన యెదుట
ఆయనను స్తుతియించుడి
Samasta janulaaraa meeru
Yehovāku stutigaanamu paadi
Santhōshamutho sannidhilō
Utsaahinchuḍi jayam anuchu
Tāne yonarche mahakāryamulann
Pāpini rakshimpa baliyāyen
Shatruni rājyamu kūladrosenu
Smarinchuḍi meerandarunu
Āyananu stutiyinchuḍi
Jñāpakamunchukō Ishrāyelu
Vidipinche Naiguptu nundi
Nalu vadi vatsaramulu nadipinche
Kānānuku mimmu chērchutaku
Āyananu stutiyinchuḍi
Mōshēku tana sēvanu nosage
Yehōshuvā jayamunu pondē
Shatruni gelchi rājyamu pondē
Ghanakāryamulanu smarinchi
Āyananu stutiyinchuḍi
Mēre prabhuni swanta prajalugā
Kone mimmu tana raktamutō
Ātmalu chērchi sanghamu kattē
Ā rītini kani smarinchu
Āyananu stutiyinchuḍi
Pilichenu prabhuvu sēvaku mimmu
Nēḍē vinum āyana svaramu
Arpinchuḍi mī jīvitamulanu
Sāgilapaḍi āyana yeduṭa
Āyananu stutiyinchuḍi
Samasta janulaaraa meeru Yehovāku stutigaanamu paadi Santhōshamutho sannidhilō Utsaahinchuḍi jayam anuchu Tāne yonarche mahakāryamulann Pāpini rakshimpa baliyāyen Shatruni rājyamu kūladrosenu Smarinchuḍi meerandarunu Āyananu stutiyinchuḍi Jñāpakamunchukō Ishrāyelu Vidipinche Naiguptu nundi Nalu vadi vatsaramulu nadipinche Kānānuku mimmu chērchutaku Āyananu stutiyinchuḍi Mōshēku tana sēvanu nosage Yehōshuvā jayamunu pondē Shatruni gelchi rājyamu pondē Ghanakāryamulanu smarinchi Āyananu stutiyinchuḍi Mēre prabhuni swanta prajalugā Kone mimmu tana raktamutō Ātmalu chērchi sanghamu kattē Ā rītini kani smarinchu Āyananu stutiyinchuḍi Pilichenu prabhuvu sēvaku mimmu Nēḍē vinum āyana svaramu Arpinchuḍi mī jīvitamulanu Sāgilapaḍi āyana yeduṭa Āyananu stutiyinchuḍi
సమస్త జనులారా మీరు
యెహోవాకు స్తుతిగానము పాడి
సంతోషముతో సన్నిధిలో
ఉత్సాహించుడి జయమనుచు
Samasta janulaaraa meeru
Yehovāku stutigaanamu paadi
Santhōshamutho sannidhilō
Utsaahinchuḍi jayam anuchu
తానెయొనర్చె మహకార్యములన్
పాపిని రక్షింప బలియాయెన్
శత్రుని రాజ్యము కూలద్రోసెను
స్మరియించుడి మీరందరును
ఆయనను స్తుతియించుడి
Tāne yonarche mahakāryamulann
Pāpini rakshimpa baliyāyen
Shatruni rājyamu kūladrosenu
Smarinchuḍi meerandarunu
Āyananu stutiyinchuḍi
జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు
విడిపించె నైగుప్తునుండి
నలువది వత్సరములు నడిపించె
కానానుకు మిమ్ము చేర్చుటకు
ఆయనను స్తుతియించుడి
Jñāpakamunchukō Ishrāyelu
Vidipinche Naiguptu nundi
Nalu vadi vatsaramulu nadipinche
Kānānuku mimmu chērchutaku
Āyananu stutiyinchuḍi
మోషేకు తన సేవను నొసగె
యెహోషువా జయమును పొందె
శత్రుని గెల్చి రాజ్యము పొందె
ఘనకార్యములను స్మరియించి
ఆయనను స్తుతియించుడి
Mōshēku tana sēvanu nosage
Yehōshuvā jayamunu pondē
Shatruni gelchi rājyamu pondē
Ghanakāryamulanu smarinchi
Āyananu stutiyinchuḍi
మీరే ప్రభుని స్వంత ప్రజలుగా
కొనె మిమ్ము తన రక్తముతో
ఆత్మల చేర్చి సంఘము కట్టె
ఆ రీతిని కని స్మరియించు
ఆయనను స్తుతియించుడి
Mēre prabhuni swanta prajalugā
Kone mimmu tana raktamutō
Ātmalu chērchi sanghamu kattē
Ā rītini kani smarinchu
Āyananu stutiyinchuḍi
పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము
నేడే వినుమాయన స్వరము
అర్పించుడి మీ జీవితములను
సాగిలపడి ఆయన యెదుట
ఆయనను స్తుతియించుడి
Pilichenu prabhuvu sēvaku mimmu
Nēḍē vinum āyana svaramu
Arpinchuḍi mī jīvitamulanu
Sāgilapaḍi āyana yeduṭa
Āyananu stutiyinchuḍi
సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు Samasta janulaaraa meeru Yehovāku stutigaanamu paadi Santhōshamutho sannidhilō Utsaahinchuḍi jayam anuchu తానెయొనర్చె మహకార్యములన్ పాపిని రక్షింప బలియాయెన్ శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరియించుడి మీరందరును ఆయనను స్తుతియించుడి Tāne yonarche mahakāryamulann Pāpini rakshimpa baliyāyen Shatruni rājyamu kūladrosenu Smarinchuḍi meerandarunu Āyananu stutiyinchuḍi జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించె నైగుప్తునుండి నలువది వత్సరములు నడిపించె కానానుకు మిమ్ము చేర్చుటకు ఆయనను స్తుతియించుడి Jñāpakamunchukō Ishrāyelu Vidipinche Naiguptu nundi Nalu vadi vatsaramulu nadipinche Kānānuku mimmu chērchutaku Āyananu stutiyinchuḍi మోషేకు తన సేవను నొసగె యెహోషువా జయమును పొందె శత్రుని గెల్చి రాజ్యము పొందె ఘనకార్యములను స్మరియించి ఆయనను స్తుతియించుడి Mōshēku tana sēvanu nosage Yehōshuvā jayamunu pondē Shatruni gelchi rājyamu pondē Ghanakāryamulanu smarinchi Āyananu stutiyinchuḍi మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనె మిమ్ము తన రక్తముతో ఆత్మల చేర్చి సంఘము కట్టె ఆ రీతిని కని స్మరియించు ఆయనను స్తుతియించుడి Mēre prabhuni swanta prajalugā Kone mimmu tana raktamutō Ātmalu chērchi sanghamu kattē Ā rītini kani smarinchu Āyananu stutiyinchuḍi పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము నేడే వినుమాయన స్వరము అర్పించుడి మీ జీవితములను సాగిలపడి ఆయన యెదుట ఆయనను స్తుతియించుడి Pilichenu prabhuvu sēvaku mimmu Nēḍē vinum āyana svaramu Arpinchuḍi mī jīvitamulanu Sāgilapaḍi āyana yeduṭa Āyananu stutiyinchuḍi
సమస్త జనులారా మీరు
యెహోవాకు స్తుతిగానము పాడి
సంతోషముతో సన్నిధిలో
ఉత్సాహించుడి జయమనుచు
All people, sing a song of praise to Jehovah,
With joy and delight in His presence,
Exult and rejoice in victory.
తానెయొనర్చె మహకార్యములన్
పాపిని రక్షింప బలియాయెన్
శత్రుని రాజ్యము కూలద్రోసెను
స్మరియించుడి మీరందరును
ఆయనను స్తుతియించుడి
Remember the great deeds He performed,
He saved sinners by His power,
He shattered the enemy’s kingdom,
Remember them all, And praise Him.
జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు
విడిపించె నైగుప్తునుండి
నలువది వత్సరములు నడిపించె
కానానుకు మిమ్ము చేర్చుటకు
ఆయనను స్తుతియించుడి
Remember Israel,
He delivered them from the hand of the Egyptians,
He led them for forty years,
To bring them into Canaan, Praise Him.
మోషేకు తన సేవను నొసగె
యెహోషువా జయమును పొందె
శత్రుని గెల్చి రాజ్యము పొందె
ఘనకార్యములను స్మరియించి
ఆయనను స్తుతియించుడి
He honored Moses in His service,
He granted victory to Joshua,
He defeated the enemy and gave the kingdom,
Remember these mighty deeds,
And praise Him.
మీరే ప్రభుని స్వంత ప్రజలుగా
కొనె మిమ్ము తన రక్తముతో
ఆత్మల చేర్చి సంఘము కట్టె
ఆ రీతిని కని స్మరియించు
ఆయనను స్తుతియించుడి
You are His own people,
He purchased you with His blood,
Gathering souls and building the assembly,
Remember this way,
And praise Him.
పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము
నేడే వినుమాయన స్వరము
అర్పించుడి మీ జీవితములను
సాగిలపడి ఆయన యెదుట
ఆయనను స్తుతియించుడి
The Lord has called you to serve Him,
Today, listen to His wondrous voice,
Offer your life to Him,
Serve faithfully before Him,
And praise Him.
సమస్త జనులారా, Samastha Janulaaraa Meeru,సమస్త జనులారా,Samastha Janulaaraa Meeru Telugu Lyrics Songs Chords- సమస్త జనులారా