సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు
ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
నీ పాప శిక్షను తానే – భరియించెనే
ప్రవహించె రక్త ధార నీ కోసమ
కడు ఘోర హింసనొందె నీ కోసమే
ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
ఎందాక హృదయము బయట – నిలవమందువు
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా
ఈ లోక భోగములను – వీడజాలవా
సాతాను బంధకమందు – సంతసింతువా
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా
లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
నీ శిక్షలను భరియింప – సహియించరు
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా
Sandehamele sanshayamadel
Prabhu Yesu gayamulanu parikinchi choodu
Gayalalo nee vrelu taakinchi choodu
Aa mulla makutamu neekai – dhariyichené
Nee paapa shikshanu taane – bhariyichené
Pravahichené rakta dhaara nee kosam
Kadu ghora hinsanondé nee kosamé
Endaka Yesuni neevu – eragananduvu
Endaka hrudayamu bayata – nilavamanduvu
Yesayya prema neeku lokuvayena
Yesayya siluva suvarta chulakanayena
Ee loka bhogamulanu – veedajaalava
Sataanu bandhakamandu – santasintuva
Yesayya sahanamuthone chelagatama
Eenadu rakshana dinam grahiyinchuma
Lokaan evvaru neekai – maranincharu
Nee shikshalu bhariyimpa – sahiyincharu
Nee talliyaina gani ninnu marachune
Aa prema moorthi ninnu maruvajaluna
Sandehamele sanshayamadel Prabhu Yesu gayamulanu parikinchi choodu Gayalalo nee vrelu taakinchi choodu Aa mulla makutamu neekai – dhariyichené Nee paapa shikshanu taane – bhariyichené Pravahichené rakta dhaara nee kosam Kadu ghora hinsanondé nee kosamé Endaka Yesuni neevu – eragananduvu Endaka hrudayamu bayata – nilavamanduvu Yesayya prema neeku lokuvayena Yesayya siluva suvarta chulakanayena Ee loka bhogamulanu – veedajaalava Sataanu bandhakamandu – santasintuva Yesayya sahanamuthone chelagatama Eenadu rakshana dinam grahiyinchuma Lokaan evvaru neekai – maranincharu Nee shikshalu bhariyimpa – sahiyincharu Nee talliyaina gani ninnu marachune Aa prema moorthi ninnu maruvajaluna
సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు
ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
Sandehamele sanshayamadel
Prabhu Yesu gayamulanu parikinchi choodu
Gayalalo nee vrelu taakinchi choodu
Aa mulla makutamu neekai – dhariyichené
నీ పాప శిక్షను తానే – భరియించెనే
ప్రవహించె రక్త ధార నీ కోసమ
కడు ఘోర హింసనొందె నీ కోసమే
Nee paapa shikshanu taane – bhariyichené
Pravahichené rakta dhaara nee kosam
Kadu ghora hinsanondé nee kosamé
ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
ఎందాక హృదయము బయట – నిలవమందువు
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా
Endaka Yesuni neevu – eragananduvu
Endaka hrudayamu bayata – nilavamanduvu
Yesayya prema neeku lokuvayena
Yesayya siluva suvarta chulakanayena
ఈ లోక భోగములను – వీడజాలవా
సాతాను బంధకమందు – సంతసింతువా
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా
Ee loka bhogamulanu – veedajaalava
Sataanu bandhakamandu – santasintuva
Yesayya sahanamuthone chelagatama
Eenadu rakshana dinam grahiyinchuma
లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
నీ శిక్షలను భరియింప – సహియించరు
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా
Lokaan evvaru neekai – maranincharu
Nee shikshalu bhariyimpa – sahiyincharu
Nee talliyaina gani ninnu marachune
Aa prema moorthi ninnu maruvajaluna
సందేహమేల సంశయమదేల ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే Sandehamele sanshayamadel Prabhu Yesu gayamulanu parikinchi choodu Gayalalo nee vrelu taakinchi choodu Aa mulla makutamu neekai – dhariyichené నీ పాప శిక్షను తానే – భరియించెనే ప్రవహించె రక్త ధార నీ కోసమ కడు ఘోర హింసనొందె నీ కోసమే Nee paapa shikshanu taane – bhariyichené Pravahichené rakta dhaara nee kosam Kadu ghora hinsanondé nee kosamé ఎందాక యేసుని నీవు – ఎరగనందువు ఎందాక హృదయము బయట – నిలవమందువు యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా Endaka Yesuni neevu – eragananduvu Endaka hrudayamu bayata – nilavamanduvu Yesayya prema neeku lokuvayena Yesayya siluva suvarta chulakanayena ఈ లోక భోగములను – వీడజాలవా సాతాను బంధకమందు – సంతసింతువా యేసయ్య సహనముతోనే చెలగాటమా ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా Ee loka bhogamulanu – veedajaalava Sataanu bandhakamandu – santasintuva Yesayya sahanamuthone chelagatama Eenadu rakshana dinam grahiyinchuma లోకాన ఎవ్వరు నీకై – మరణించరు నీ శిక్షలను భరియింప – సహియించరు నీ తల్లియైన గాని నిన్ను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా Lokaan evvaru neekai – maranincharu Nee shikshalu bhariyimpa – sahiyincharu Nee talliyaina gani ninnu marachune Aa prema moorthi ninnu maruvajaluna
సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు
ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
No doubts, no uncertainties
Look at the wounds of Lord Jesus
Feel the thorns with your own hands
He wore the crown of thorns for you
నీ పాప శిక్షను తానే – భరియించెనే
ప్రవహించె రక్త ధార నీ కోసమ
కడు ఘోర హింసనొందె నీ కోసమే
He bore the punishment for your sins
The flowing streams of His blood were for you
He endured cruel suffering just for you
ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
ఎందాక హృదయము బయట – నిలవమందువు
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా
Why do you ignore Jesus?
Why is your heart closed?
Is Jesus’ love too little for you?
Is the Gospel of the Cross too light for you?
ఈ లోక భోగములను – వీడజాలవా
సాతాను బంధకమందు – సంతసింతువా
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా
Will you abandon the pleasures of this world?
Will you remain captive under Satan?
Through Jesus’ patience, will you play the game of life?
Today, receive the day of salvation
లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
నీ శిక్షలను భరియింప – సహియించరు
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా
No one in this world will die for you
No one will bear your punishment
Even if your mother forgets you
The embodiment of love will never forget you
సందేహమేల ,Sandehamela Samshayamadela,సందేహమేల ,Sandehamela Samshayamadela Telugu Version Lyrics Songs Chords -సందేహమేల