సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను పాడి వివరింతును
శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు
ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను
సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు
నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును
మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును
శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును
అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును
యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప – నాకెంతో భాగ్యము
Sannutintu Yesu Swāmi ninnu anudinam
Nī mahātya kāryamulanu pāḍi vivarinthunu
Śōdhana vēdana kaṣṭa samayāna – nā tōḍugā nunduvu
Āścarya kāryamulu ānanda ghaḍiyalu – ennadu maravanu
Samādhilōnundi nā prāṇamu vimōchinchiyunnāvu
Karuṇā kaṭākshamulu kirīṭamugā nākichchiyunnāvu
Nā dōshamulannitini kṣamiyinchināvu – karuṇa samr̥ddudavu
Mēlulato nā hr̥dayam tr̥ptiparachāvu – nīkēmi chellinthunu
Mahimaiśvaryamula Mahārāju mahimatō nimpunu
Śānti rājya sthāpakudu tana śānti nichchunu
Adigina vārikī kādanakunda varamulu kuripinchunu
Yēsayya nī goppa nāmamu smariyimpa – nākento bhāgyamu
Sannutintu Yesu Swāmi ninnu anudinam Nī mahātya kāryamulanu pāḍi vivarinthunu Śōdhana vēdana kaṣṭa samayāna – nā tōḍugā nunduvu Āścarya kāryamulu ānanda ghaḍiyalu – ennadu maravanu Samādhilōnundi nā prāṇamu vimōchinchiyunnāvu Karuṇā kaṭākshamulu kirīṭamugā nākichchiyunnāvu Nā dōshamulannitini kṣamiyinchināvu – karuṇa samr̥ddudavu Mēlulato nā hr̥dayam tr̥ptiparachāvu – nīkēmi chellinthunu Mahimaiśvaryamula Mahārāju mahimatō nimpunu Śānti rājya sthāpakudu tana śānti nichchunu Adigina vārikī kādanakunda varamulu kuripinchunu Yēsayya nī goppa nāmamu smariyimpa – nākento bhāgyamu
సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను పాడి వివరింతును
శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు
Sannutintu Yesu Swāmi ninnu anudinam
Nī mahātya kāryamulanu pāḍi vivarinthunu
Śōdhana vēdana kaṣṭa samayāna – nā tōḍugā nunduvu
ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను
సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు
Āścarya kāryamulu ānanda ghaḍiyalu – ennadu maravanu
Samādhilōnundi nā prāṇamu vimōchinchiyunnāvu
Karuṇā kaṭākshamulu kirīṭamugā nākichchiyunnāvu
నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును
Nā dōshamulannitini kṣamiyinchināvu – karuṇa samr̥ddudavu
Mēlulato nā hr̥dayam tr̥ptiparachāvu – nīkēmi chellinthunu
మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును
శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును
అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును
యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప – నాకెంతో భాగ్యము
Mahimaiśvaryamula Mahārāju mahimatō nimpunu
Śānti rājya sthāpakudu tana śānti nichchunu
Adigina vārikī kādanakunda varamulu kuripinchunu
Yēsayya nī goppa nāmamu smariyimpa – nākento bhāgyamu
సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం నీ మహాత్య కార్యములను పాడి వివరింతును శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు Sannutintu Yesu Swāmi ninnu anudinam Nī mahātya kāryamulanu pāḍi vivarinthunu Śōdhana vēdana kaṣṭa samayāna – nā tōḍugā nunduvu ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు Āścarya kāryamulu ānanda ghaḍiyalu – ennadu maravanu Samādhilōnundi nā prāṇamu vimōchinchiyunnāvu Karuṇā kaṭākshamulu kirīṭamugā nākichchiyunnāvu నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును Nā dōshamulannitini kṣamiyinchināvu – karuṇa samr̥ddudavu Mēlulato nā hr̥dayam tr̥ptiparachāvu – nīkēmi chellinthunu మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప – నాకెంతో భాగ్యము Mahimaiśvaryamula Mahārāju mahimatō nimpunu Śānti rājya sthāpakudu tana śānti nichchunu Adigina vārikī kādanakunda varamulu kuripinchunu Yēsayya nī goppa nāmamu smariyimpa – nākento bhāgyamu
సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను పాడి వివరింతును
శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు
I will praise You, Lord Jesus, every single day.
I will sing and declare Your mighty works.
In times of trials, pain, and hardship —
You always stand by my side.
ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను
సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు
Your wondrous works and joyful moments — I will never forget.
You redeemed my life from the pit.
You crowned me with Your mercy and gracious compassion.
నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును
You forgave all my sins — You are full of mercy.
You satisfy my heart with good things —
What can I ever give You in return?
మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును
శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును
అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును
యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప – నాకెంతో భాగ్యము
The King of glory and riches — You fill my life with Your glory.
The Founder of the Kingdom of Peace — You grant Your peace.
To all who ask, You never deny; You pour out blessings generously.
Jesus, remembering Your great name — is my greatest privilege.
సన్నుతింతు యేసు స్వామి, Sannuthinthu Yesu Swaami Ninnu,సన్నుతింతు యేసు స్వామి,Sannuthinthu Yesu Swaami Ninnu Telugu Lyrics Songs Chords- సన్నుతింతు యేసు స్వామి