సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా
ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా
Sarva yugamulalō sajīvudavu
Saripōlchagalnā nī sāmardhyamunu
Koniyāḍadaginadi nī divya tējam
Nā dhyānam nā prāṇam nīvē Yēsayyā
Prēmatō prāṇamunu arpinchināvu
Śramala sankellaina śatravunu karuṇinchuvāḍavu nīvē
Śūrulu nī yeduṭa vīrulu kārennaḍu
Jagatini jayinchina jayaśīluḍā
Stutulutō durgamunu sthāpinchuvāḍavu
Śṛṅga dhvanulatō sainyamunu naḍipinchuvāḍavu nīvē
Nī yandu dhairyamu nē pondukonedanu
Maraṇamu gelichina bahu dhīruḍā
Kṛpalatō rājyamunu sthiraparachu nīvu
Bahu taramulaku śōbhātiśayamugā chēsitivī nannu
Nemmadi kaliginchē nī bāhubalamatō
Śatruvu naṇachina bahu śūruḍā
Sarva yugamulalō sajīvudavu Saripōlchagalnā nī sāmardhyamunu Koniyāḍadaginadi nī divya tējam Nā dhyānam nā prāṇam nīvē Yēsayyā Prēmatō prāṇamunu arpinchināvu Śramala sankellaina śatravunu karuṇinchuvāḍavu nīvē Śūrulu nī yeduṭa vīrulu kārennaḍu Jagatini jayinchina jayaśīluḍā Stutulutō durgamunu sthāpinchuvāḍavu Śṛṅga dhvanulatō sainyamunu naḍipinchuvāḍavu nīvē Nī yandu dhairyamu nē pondukonedanu Maraṇamu gelichina bahu dhīruḍā Kṛpalatō rājyamunu sthiraparachu nīvu Bahu taramulaku śōbhātiśayamugā chēsitivī nannu Nemmadi kaliginchē nī bāhubalamatō Śatruvu naṇachina bahu śūruḍā
సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా
ప్రేమతో ప్రాణమును అర్పించినావు
Sarva yugamulalō sajīvudavu
Saripōlchagalnā nī sāmardhyamunu
Koniyāḍadaginadi nī divya tējam
Nā dhyānam nā prāṇam nīvē Yēsayyā
Prēmatō prāṇamunu arpinchināvu
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా
Śramala sankellaina śatravunu karuṇinchuvāḍavu nīvē
Śūrulu nī yeduṭa vīrulu kārennaḍu
Jagatini jayinchina jayaśīluḍā
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా
Stutulutō durgamunu sthāpinchuvāḍavu
Śṛṅga dhvanulatō sainyamunu naḍipinchuvāḍavu nīvē
Nī yandu dhairyamu nē pondukonedanu
Maraṇamu gelichina bahu dhīruḍā
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా
Kṛpalatō rājyamunu sthiraparachu nīvu
Bahu taramulaku śōbhātiśayamugā chēsitivī nannu
Nemmadi kaliginchē nī bāhubalamatō
Śatruvu naṇachina bahu śūruḍā
సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు Sarva yugamulalō sajīvudavu Saripōlchagalnā nī sāmardhyamunu Koniyāḍadaginadi nī divya tējam Nā dhyānam nā prāṇam nīvē Yēsayyā Prēmatō prāṇamunu arpinchināvu శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా Śramala sankellaina śatravunu karuṇinchuvāḍavu nīvē Śūrulu nī yeduṭa vīrulu kārennaḍu Jagatini jayinchina jayaśīluḍā స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు ధీరుడా Stutulutō durgamunu sthāpinchuvāḍavu Śṛṅga dhvanulatō sainyamunu naḍipinchuvāḍavu nīvē Nī yandu dhairyamu nē pondukonedanu Maraṇamu gelichina bahu dhīruḍā కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహు శూరుడా Kṛpalatō rājyamunu sthiraparachu nīvu Bahu taramulaku śōbhātiśayamugā chēsitivī nannu Nemmadi kaliginchē nī bāhubalamatō Śatruvu naṇachina bahu śūruḍā
సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా
ప్రేమతో ప్రాణమును అర్పించినావు
You are the living God through all ages;
who can compare with Your mighty power?
Your divine glory alone is worthy of praise.
You are my meditation, my very life, O Jesus;
in love, You laid down Your life for me.
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా
You are the One who shows mercy even to enemies bound in chains of suffering;
the mighty and the brave cannot stand before You.
O victorious One, You have overcome the world.
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా
You establish strongholds through praises;
You lead Your army with trumpet sounds.
In You, I receive courage and strength;
O mighty Hero, You have conquered death.
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా
By Your grace, You establish Your kingdom;
You have made me a glory and honor for many generations.
With Your powerful arm that brings peace,
O mighty Warrior, You have crushed the enemy.
సర్వ యుగములలో సజీవుడవు ,Sarva Yugamulalo Sajeevudavu,సర్వ యుగములలో సజీవుడవు ,Sarva Yugamulalo Sajeevudavu Telugu Version Lyrics Songs Chords -సర్వ యుగములలో సజీవుడవు