సర్వకృపానిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదను
సంతసముగ నిను పొగడెదను
హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను
నేను… ఆనందముతో సాగెదను
ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్ధముగా జీవించుటకై
పాపిని నను కరుణించితివి
అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృపనిచ్చితివి
నాథుని అడుగుజాడలలో
నడుచుటకు నను పిలిచితివి
మరణ శరీరము మర్పునొంది
మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చితివి
భువినుండి శ్రేష్ట ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా (2)
భూజనములలోనుండి నన్ను
ప్రేమించి క్రయ ధనమిచ్చితివి
ఎవరూ పాడని గీతములు
యేసుతో నేను పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెన్
యేసుకు నేనేమివ్వగలన్
Sarva krupaanidhiyagu prabhuvaa
Sakala charaachara santoshammaa
Stotramu chesi stutinchedanu
Santasa muga ninu pogadedanu
Halleluyaa halleluyaa… halleluyaa halleluyaa
Halleluyaa ani paadedanu aanandamutho saagedanu
Nenu… aanandamutho saagedanu
Preminchi nannu vedakithivi
Preethitho nanu rakshinchithivi
Parishuddhamugaa jeevinchutakai
Paapini nanu karuninchithivi
Alpakaala shramalanubhavimpa
Anudinamuu krupanichithivi
Naathuni adugujadalalo
Naduchutaku nanu pilichithivi
Marana shareeramu marpunondi
Mahima shareeramu pondutakai
Mahimaathmatho nanu nimpithivi
Marana bhayamulanu theerchithivi
Bhuvinundi shreshta phalamuganu
Devuniki nithya swaasthyamugaa (2)
Bhoojanamulalonundi nannu
Preminchi kraya dhanamichithivi
Evaruu paadani geethamulu
Yesutho nenu paadutakai
Hethuvu lekaye preminchen
Yesuku nenu emivvagalan
Sarva krupaanidhiyagu prabhuvaa Sakala charaachara santoshammaa Stotramu chesi stutinchedanu Santasa muga ninu pogadedanu Halleluyaa halleluyaa… halleluyaa halleluyaa Halleluyaa ani paadedanu aanandamutho saagedanu Nenu… aanandamutho saagedanu Preminchi nannu vedakithivi Preethitho nanu rakshinchithivi Parishuddhamugaa jeevinchutakai Paapini nanu karuninchithivi Alpakaala shramalanubhavimpa Anudinamuu krupanichithivi Naathuni adugujadalalo Naduchutaku nanu pilichithivi Marana shareeramu marpunondi Mahima shareeramu pondutakai Mahimaathmatho nanu nimpithivi Marana bhayamulanu theerchithivi Bhuvinundi shreshta phalamuganu Devuniki nithya swaasthyamugaa (2) Bhoojanamulalonundi nannu Preminchi kraya dhanamichithivi Evaruu paadani geethamulu Yesutho nenu paadutakai Hethuvu lekaye preminchen Yesuku nenu emivvagalan
సర్వకృపానిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదను
సంతసముగ నిను పొగడెదను
Sarva krupaanidhiyagu prabhuvaa
Sakala charaachara santoshammaa
Stotramu chesi stutinchedanu
Santasa muga ninu pogadedanu
హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను
నేను… ఆనందముతో సాగెదను
Halleluyaa halleluyaa… halleluyaa halleluyaa
Halleluyaa ani paadedanu aanandamutho saagedanu
Nenu… aanandamutho saagedanu
ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్ధముగా జీవించుటకై
పాపిని నను కరుణించితివి
Preminchi nannu vedakithivi
Preethitho nanu rakshinchithivi
Parishuddhamugaa jeevinchutakai
Paapini nanu karuninchithivi
అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృపనిచ్చితివి
నాథుని అడుగుజాడలలో
నడుచుటకు నను పిలిచితివి
Alpakaala shramalanubhavimpa
Anudinamuu krupanichithivi
Naathuni adugujadalalo
Naduchutaku nanu pilichithivi
మరణ శరీరము మర్పునొంది
మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చితివి
Marana shareeramu marpunondi
Mahima shareeramu pondutakai
Mahimaathmatho nanu nimpithivi
Marana bhayamulanu theerchithivi
భువినుండి శ్రేష్ట ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా (2)
భూజనములలోనుండి నన్ను
ప్రేమించి క్రయ ధనమిచ్చితివి
Bhuvinundi shreshta phalamuganu
Devuniki nithya swaasthyamugaa (2)
Bhoojanamulalonundi nannu
Preminchi kraya dhanamichithivi
ఎవరూ పాడని గీతములు
యేసుతో నేను పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెన్
యేసుకు నేనేమివ్వగలన్
Evaruu paadani geethamulu
Yesutho nenu paadutakai
Hethuvu lekaye preminchen
Yesuku nenu emivvagalan
సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదను సంతసముగ నిను పొగడెదను Sarva krupaanidhiyagu prabhuvaa Sakala charaachara santoshammaa Stotramu chesi stutinchedanu Santasa muga ninu pogadedanu హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను నేను… ఆనందముతో సాగెదను Halleluyaa halleluyaa… halleluyaa halleluyaa Halleluyaa ani paadedanu aanandamutho saagedanu Nenu… aanandamutho saagedanu ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నను కరుణించితివి Preminchi nannu vedakithivi Preethitho nanu rakshinchithivi Parishuddhamugaa jeevinchutakai Paapini nanu karuninchithivi అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి నాథుని అడుగుజాడలలో నడుచుటకు నను పిలిచితివి Alpakaala shramalanubhavimpa Anudinamuu krupanichithivi Naathuni adugujadalalo Naduchutaku nanu pilichithivi మరణ శరీరము మర్పునొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నను నింపితివి మరణ భయములను తీర్చితివి Marana shareeramu marpunondi Mahima shareeramu pondutakai Mahimaathmatho nanu nimpithivi Marana bhayamulanu theerchithivi భువినుండి శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా (2) భూజనములలోనుండి నన్ను ప్రేమించి క్రయ ధనమిచ్చితివి Bhuvinundi shreshta phalamuganu Devuniki nithya swaasthyamugaa (2) Bhoojanamulalonundi nannu Preminchi kraya dhanamichithivi ఎవరూ పాడని గీతములు యేసుతో నేను పాడుటకై హేతువు లేకయే ప్రేమించెన్ యేసుకు నేనేమివ్వగలన్ Evaruu paadani geethamulu Yesutho nenu paadutakai Hethuvu lekaye preminchen Yesuku nenu emivvagalan
సర్వకృపానిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదను
సంతసముగ నిను పొగడెదను
O Lord, the treasure of all grace,
The joy of all creation,
I will praise and worship You,
I will glorify You with gladness.
హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను
నేను… ఆనందముతో సాగెదను
Hallelujah, Hallelujah… Hallelujah, Hallelujah
I will sing Hallelujah and walk in joy,
Yes, I will walk in joy.
ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్ధముగా జీవించుటకై
పాపిని నను కరుణించితివి
You loved me and searched for me,
You saved me with compassion,
To live a holy life,
You showed mercy to this sinner.
అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృపనిచ్చితివి
నాథుని అడుగుజాడలలో
నడుచుటకు నను పిలిచితివి
Though I face momentary trials,
You grant me grace each day,
You called me to walk
In the footsteps of my Lord.
మరణ శరీరము మర్పునొంది
మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చితివి
To exchange this mortal body
For a glorious one,
You filled me with Your glorious Spirit
And removed the fear of death.
భువినుండి శ్రేష్ట ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా (2)
భూజనములలోనుండి నన్ను
ప్రేమించి క్రయ ధనమిచ్చితివి
As a choice fruit from the earth,
An eternal inheritance for God,
From among mankind You chose me,
Loved me and redeemed me with a price.
ఎవరూ పాడని గీతములు
యేసుతో నేను పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెన్
యేసుకు నేనేమివ్వగలన్
To sing songs no one has ever sung
Together with Jesus,
He loved me without a reason—
What can I give in return to Jesus?
సర్వకృపానిధియగు ప్రభువా ,Sarvakrupaanidhiyagu Prabhuvaa,సర్వకృపానిధియగు ప్రభువా ,Sarvakrupaanidhiyagu Prabhuvaa Telugu Version Lyrics Songs Chords -సర్వకృపానిధియగు ప్రభువా