సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను
హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్
రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు
పశువుల పాకలో మనకు శిశువు జన్మించె
పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి
ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త
నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు
మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై
మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2)
మన దోషము బాప – మానవరూపమున (2)
జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు
Sarvōnnata sthalamulalō samādhānamu
Prāptinche praja koraku prabhu janmamutonū
Halleluyaa arpaṇalu – ullamuto chellintum
Rājādhi rājunaku – Hōsannā prabhuvunaku
Paśuvula pākalō manaku śiśuvu janminche
Pottiguḍḍalalō chuṭṭaga pavaḷinchina tandri
Āścaryakaruḍu – ālōchanakarta
Nityuṇḍu satyuṇḍu nija rakṣaṇa Krīsthu
Mana vyasanamulanu bāpa mottabaḍuṭa korakai
Mana samādhānārtha śikṣa mōpabaḍuṭa korakai (2)
Mana dōṣamu bāpa – mānavarūpamuna (2)
Janiyinche bāluṇḍu Immanuyēluṇḍu
Sarvōnnata sthalamulalō samādhānamu Prāptinche praja koraku prabhu janmamutonū Halleluyaa arpaṇalu – ullamuto chellintum Rājādhi rājunaku – Hōsannā prabhuvunaku Paśuvula pākalō manaku śiśuvu janminche Pottiguḍḍalalō chuṭṭaga pavaḷinchina tandri Āścaryakaruḍu – ālōchanakarta Nityuṇḍu satyuṇḍu nija rakṣaṇa Krīsthu Mana vyasanamulanu bāpa mottabaḍuṭa korakai Mana samādhānārtha śikṣa mōpabaḍuṭa korakai (2) Mana dōṣamu bāpa – mānavarūpamuna (2) Janiyinche bāluṇḍu Immanuyēluṇḍu
ర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను
హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్
Sarvōnnata sthalamulalō samādhānamu
Prāptinche praja koraku prabhu janmamutonū
Halleluyaa arpaṇalu – ullamuto chellintum
రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు
పశువుల పాకలో మనకు శిశువు జన్మించె
పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి
Rājādhi rājunaku – Hōsannā prabhuvunaku
Paśuvula pākalō manaku śiśuvu janminche
Pottiguḍḍalalō chuṭṭaga pavaḷinchina tandri
ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త
నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు
Āścaryakaruḍu – ālōchanakarta
Nityuṇḍu satyuṇḍu nija rakṣaṇa Krīsthu
మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై
మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2)
Mana vyasanamulanu bāpa mottabaḍuṭa korakai
Mana samādhānārtha śikṣa mōpabaḍuṭa korakai (2)
మన దోషము బాప – మానవరూపమున (2)
జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు
Mana dōṣamu bāpa – mānavarūpamuna (2)
Janiyinche bāluṇḍu Immanuyēluṇḍu
ర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్ Sarvōnnata sthalamulalō samādhānamu Prāptinche praja koraku prabhu janmamutonū Halleluyaa arpaṇalu – ullamuto chellintum రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు పశువుల పాకలో మనకు శిశువు జన్మించె పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి Rājādhi rājunaku – Hōsannā prabhuvunaku Paśuvula pākalō manaku śiśuvu janminche Pottiguḍḍalalō chuṭṭaga pavaḷinchina tandri ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు Āścaryakaruḍu – ālōchanakarta Nityuṇḍu satyuṇḍu nija rakṣaṇa Krīsthu మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2) Mana vyasanamulanu bāpa mottabaḍuṭa korakai Mana samādhānārtha śikṣa mōpabaḍuṭa korakai (2) మన దోషము బాప – మానవరూపమున (2) జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు Mana dōṣamu bāpa – mānavarūpamuna (2) Janiyinche bāluṇḍu Immanuyēluṇḍu
సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను
హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్
Peace in the highest places has come
to all people through the birth of the Lord.
With joyful hearts, we offer Hallelujah praises.
రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు
పశువుల పాకలో మనకు శిశువు జన్మించె
పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి
Hosanna to the King of kings, to the Lord!
For us, a child is born in a manger.
Wrapped in swaddling cloths, the Father rests as a child.
ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త
నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు
Wonderful Counselor,
Eternal and true—Christ, our true Savior.
మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై
మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2)
To bear and remove our griefs and sorrows,
to take upon Himself the punishment that brought us peace. (2)
మన దోషము బాప – మానవరూపమున (2)
జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు
To take away our sins, He came in human form. (2)
The child was born—Immanuel, God with us.
సర్వోన్నత ,Sarvonnatha Sthalamulalo ,సర్వోన్నత ,Sarvonnatha Sthalamulalo Telugu Version Lyrics Songs Chords -సర్వోన్నత