Shreshtamaina Naamam Telugu Version Lyrics Songs Chords -శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం

శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం
సాటిలేని నామం – స్వస్థపరచే నామం
అన్ని నామముల కన్నా నిత్యమైన నామం

యేసు నామం మధుర నామం
యేసు నామం సుమధుర నామం=
త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం

దుష్ట శక్తులు బంధకములు తొలగించే
తరములెన్నో మారినా మనుజులంతా మారినా
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం

జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం
కలవరము నను వెంటాడినను ధైర్యమునిచ్చె ప్రభు నామం

భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం

Presenter Print & View

Shreshtamaina Naamam Telugu Version Lyrics Songs Chords -శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం Lyrics in Telugish

Shreshtamaina naamam – shakthi galigina naamam
Junti thene dhaarala kanna madhuramaina naamam
Saati leni naamam – swasthaparache naamam
Anni naamamula kanna nithyamaina naamam

Yesu naamam madhura naamam
Yesu naamam sumadhura naamam
Throva choopi sariyaina daarilo nannu nadipinche naamam

Dushta shakthulu bandhakhamulu tholaginche
Tharamulenno maarinaa manujulanthaa maarinaa
Maarani naamam mahima naamam
Maranamu gelchina Sri Yesu naamam

Jeevithamanthaa jeevanamanthaa smarinchagalige naamam
Kalavaramu nanu ventaadina nu dhairyamu nichche Prabhu naamam

Bhaaramentho unnaa nu shaanthinossage divya naamam

యేసు నామం సుమధుర నామం
త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం
Yesu naamam madhura naamam
Yesu naamam sumadhura naamam
Throva choopi sariyaina daarilo nannu nadipinche naamam

దుష్ట శక్తులు బంధకములు తొలగించే
తరములెన్నో మారినా మనుజులంతా మారినా
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం
Dushta shakthulu bandhakhamulu tholaginche
Tharamulenno maarinaa manujulanthaa maarinaa
Maarani naamam mahima naamam
Maranamu gelchina Sri Yesu naamam

జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం
కలవరము నను వెంటాడినను ధైర్యమునిచ్చె ప్రభు నామం
Jeevithamanthaa jeevanamanthaa smarinchagalige naamam
Kalavaramu nanu ventaadina nu dhairyamu nichche Prabhu naamam

భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం
Bhaaramentho unnaa nu shaanthinossage divya naamam
Maarani naamam mahima naamam
Maranamu gelchina Sri Yesu naamam

Shreshtamaina Naamam Telugu Version Lyrics Songs Chords -శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం Lyrics in Telugu and English

శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం
సాటిలేని నామం – స్వస్థపరచే నామం
అన్ని నామముల కన్నా నిత్యమైన నామం
A glorious Name – a Name full of power
Sweeter than flowing honey is that Name
A matchless Name – a healing Name
An eternal Name above every other name

యేసు నామం మధుర నామం
యేసు నామం సుమధుర నామం
త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం
The name of Jesus is a sweet Name
The name of Jesus is a most precious Name
It shows the way and leads me on the right path

దుష్ట శక్తులు బంధకములు తొలగించే
తరములెన్నో మారినా మనుజులంతా మారినా
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం
It breaks evil powers and every bondage
Though generations change and people change
His Name never changes – a Name of glory
The Name of Jesus who conquered death

జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం
కలవరము నను వెంటాడినను ధైర్యమునిచ్చె ప్రభు నామం
A Name I can remember all my life
When fear surrounds me, the Lord’s Name gives courage

భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం
When burdens are heavy, it gives divine peace
An unchanging Name, a glorious Name
The Name of Jesus who defeated death

Tags

శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం ,Shreshtamaina Naamam,శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం ,Shreshtamaina Naamam Telugu Version Lyrics Songs Chords -శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create