Shuddhudavayyaa Maa Thandrivayyaa Telugu Version Lyrics Songs Chords - శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా

శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా
పాపము బాప వచ్చితివయ్యా
శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా
రక్షణ భాగ్యం తెచ్చితివయ్యా

సిద్ధపడే శుద్ధ దేహం
సిలువనెక్కె సందేశం
ఆసనమో తండ్రి చిత్తం
ఆరంభమో కల్వరి పయనం

చెమట రక్తముగా మారెనే
ఎంతో వేదనను అనుభవించే
ప్రార్ధించెను గిన్నె తొలగించుమని యేసు
జ్ఞాపకమాయెనే తండ్రి చిత్తం

చిందించె రక్తము నా కొరకే
ప్రవహించే రక్తము పాపులకై
రక్తపు బొట్టు ఒకటి లేకపోయే
ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున దిగెనే

Presenter Print & View

Shuddhudavayyaa Maa Thandrivayyaa Telugu Version Lyrics Songs Chords - శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా Lyrics in Telugish

Siddhapadē shuddha dēham
Siluvanekkē sandēsham
Āsanamō thandri chittam
Ārambhamō Kalvari payanam

Chemata raktamugā mārenē
Entō vēdananu anubhavinchē
Prārthinchen̄u ginne tholagin̄chumani Yēsu
Jñāpakamāyenē thandri chittam

Chindinchē raktamu nā korakē
Pravahin̄chē raktamu pāpulakai
Raktapu boṭṭu okaṭi lēkapōyē
Prakkalō ballepu pōṭu grakkuna digēnē

Shuddhudavayyaa Maa Thandrivayyaa Telugu Version Lyrics Songs Chords - శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా Lyrics in Telugish

సిద్ధపడే శుద్ధ దేహం
సిలువనెక్కె సందేశం
ఆసనమో తండ్రి చిత్తం
ఆరంభమో కల్వరి పయనం
Siddhapadē shuddha dēham
Siluvanekkē sandēsham
Āsanamō thandri chittam
Ārambhamō Kalvari payanam

చెమట రక్తముగా మారెనే
ఎంతో వేదనను అనుభవించె
ప్రార్థించెను గిన్నె తొలగించుమని యేసు
జ్ఞాపకమాయెనే తండ్రి చిత్తం
Chemata raktamugā mārenē
Entō vēdananu anubhavinchē
Prārthinchen̄u ginne tholagin̄chumani Yēsu
Jñāpakamāyenē thandri chittam

చిందించె రక్తము నా కొరకే
ప్రవహించే రక్తము పాపులకై
రక్తపు బొట్టు ఒకటి లేకపోయే
ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున దిగెనే
Chindinchē raktamu nā korakē
Pravahin̄chē raktamu pāpulakai
Raktapu boṭṭu okaṭi lēkapōyē
Prakkalō ballepu pōṭu grakkuna digēnē

Shuddhudavayyaa Maa Thandrivayyaa Telugu Version Lyrics Songs Chords - శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా Lyrics in Telugu and English

శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా
పాపము బాప వచ్చితివయ్యా
శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా
రక్షణ భాగ్యం తెచ్చితివయ్యా
Holy One, our Father,
You came to remove our sins.
Holy One, our Father,
You brought us the blessing of salvation.

సిద్ధపడే శుద్ధ దేహం
సిలువనెక్కె సందేశం
ఆసనమో తండ్రి చిత్తం
ఆరంభమో కల్వరి పయనం
The pure body prepared for sacrifice,
The message that climbed the cross;
The purpose was the Father’s will,
The beginning was the journey to Calvary.

చెమట రక్తముగా మారెనే
ఎంతో వేదనను అనుభవించె
ప్రార్థించెను గిన్నె తొలగించుమని యేసు
జ్ఞాపకమాయెనే తండ్రి చిత్తం
His sweat turned into drops of blood,
He endured intense suffering.
Jesus prayed, “Let this cup pass from Me,”
Yet remembered and submitted to the Father’s will.

చిందించె రక్తము నా కొరకే
ప్రవహించే రక్తము పాపులకై
రక్తపు బొట్టు ఒకటి లేకపోయే
ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున దిగెనే
The blood He shed was for me,
The flowing blood was for sinners.
When not a single drop was left,
A spear pierced His side with force.

Tags

శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా ,Shuddhudavayyaa Maa Thandrivayyaa,శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా ,Shuddhudavayyaa Maa Thandrivayyaa Telugu Version Lyrics Songs Chords -శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create