సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2)
నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు (2)
కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా
నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్
నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను
Siluvallo aa siluvallo aa ghora Kalvarilo
Tuluvula madhyalo vreladina Yesayya
Veliyaina Yesayya balaijaina Yesayya
Niluvella naligitiva nee-vento alasitiva (2)
Neram cheyani neevu ee ghorapaapi koraku
Bhaaramina siluva moyaleka mosavu (2)
Koradaalu chellini cheelchene nee sundara dehamune
Tadipenu nee tanuvunu rudhirampu dhaaralu
Vadhaku siddhamaina gorre pilla vole
Momunu ummiveya mounivainave (2)
Dooshinchi apahasinchi hinsinchira ninnu
Oohaku andadu nee tyaaga Yesayya
Naadu paapame ninnu siluvaku gurichesenu
Naadu doshame ninnu anuvanvunu hinsichenu
Neevu kaarchina rakthadhaarale naa rakshanadhaarama
Siluva nu cheredan virigina hrudayamuthonu
Siluvallo aa siluvallo aa ghora Kalvarilo Tuluvula madhyalo vreladina Yesayya Veliyaina Yesayya balaijaina Yesayya Niluvella naligitiva nee-vento alasitiva (2) Neram cheyani neevu ee ghorapaapi koraku Bhaaramina siluva moyaleka mosavu (2) Koradaalu chellini cheelchene nee sundara dehamune Tadipenu nee tanuvunu rudhirampu dhaaralu Vadhaku siddhamaina gorre pilla vole Momunu ummiveya mounivainave (2) Dooshinchi apahasinchi hinsinchira ninnu Oohaku andadu nee tyaaga Yesayya Naadu paapame ninnu siluvaku gurichesenu Naadu doshame ninnu anuvanvunu hinsichenu Neevu kaarchina rakthadhaarale naa rakshanadhaarama Siluva nu cheredan virigina hrudayamuthonu
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2)
Siluvallo aa siluvallo aa ghora Kalvarilo
Tuluvula madhyalo vreladina Yesayya
Veliyaina Yesayya balaijaina Yesayya
Niluvella naligitiva nee-vento alasitiva (2)
నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు (2)
కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు
Neram cheyani neevu ee ghorapaapi koraku
Bhaaramina siluva moyaleka mosavu (2)
Koradaalu chellini cheelchene nee sundara dehamune
Tadipenu nee tanuvunu rudhirampu dhaaralu
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా
Vadhaku siddhamaina gorre pilla vole
Momunu ummiveya mounivainave (2)
Dooshinchi apahasinchi hinsinchira ninnu
Oohaku andadu nee tyaaga Yesayya
నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్
నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను
Naadu paapame ninnu siluvaku gurichesenu
Naadu doshame ninnu anuvanvunu hinsichenu
Neevu kaarchina rakthadhaarale naa rakshanadhaarama
Siluva nu cheredan virigina hrudayamuthonu
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2) Siluvallo aa siluvallo aa ghora Kalvarilo Tuluvula madhyalo vreladina Yesayya Veliyaina Yesayya balaijaina Yesayya Niluvella naligitiva nee-vento alasitiva (2) నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు (2) కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు Neram cheyani neevu ee ghorapaapi koraku Bhaaramina siluva moyaleka mosavu (2) Koradaalu chellini cheelchene nee sundara dehamune Tadipenu nee tanuvunu rudhirampu dhaaralu వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2) దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా Vadhaku siddhamaina gorre pilla vole Momunu ummiveya mounivainave (2) Dooshinchi apahasinchi hinsinchira ninnu Oohaku andadu nee tyaaga Yesayya నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్ నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్ నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను Naadu paapame ninnu siluvaku gurichesenu Naadu doshame ninnu anuvanvunu hinsichenu Neevu kaarchina rakthadhaarale naa rakshanadhaarama Siluva nu cheredan virigina hrudayamuthonu
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2)
On the cross, on that cross, on the dreadful Calvary,
In the midst of nails, You, Jesus, struggled.
O shining Jesus, O mighty Jesus,
Did You not falter? Were You weary so much? (2)
నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు (2)
కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు
You, who committed no sin, carried the heavy cross for the guilty,
Unable to bear it, yet You bore it (2)
Your beautiful body torn by lashes and thorns,
Your body soaked with streams of blood.
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా
Like a lamb prepared for slaughter,
Silent, You opened not Your mouth (2)
Insulted, mocked, and tortured,
Your sacrifice is beyond human comprehension, Jesus.
నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్
నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను
My sin placed You on the cross,
My guilt caused You suffering, bit by bit.
The streams of blood You shed are my refuge,
I reach the cross with a broken heart.
సిలువలో ఆ సిలువలో ,Siluvalo Aa Siluvalo,సిలువలో ఆ సిలువలో ,Siluvalo Aa Siluvalo Lyrics Song Chords PPT -సిలువలో ఆ సిలువలో