సోలిపోయిన మనసా నీవు
సేదదీర్చుకో యేసుని ఒడిలో
కలత ఏలనో కన్నీరు ఏలనో
కర్త యేసే నీతో ఉండగా
ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2)
యేసులో నీ కోరిక తీరునుగా
యేసు ప్రేమను నీవెరుగుటచే
దూరమైన నీ వారే
కన్న తల్లే నిను మరచిననూ
యేసు నిన్ను మరువడెన్నడు
శ్రమకు ఫలితం కానలేక
సొమ్మసిల్లితివా మనసా
కోత కాలపు ఆనందమును
నీకొసగును కోతకు ప్రభువు
ఎంత కాలము కృంగిపోదువు
నీ శ్రమలనే తలచుచు మనసా
శ్రమపడుచున్న ఈ లోకమునకు
క్రీస్తు నిరీక్షణ నీవై యుండగ
సోలిపోకుము ఓ ప్రియ మనసా
సాగిపో ఇక యేసుని బాటలో
కలత వీడు ఆనందించు
కర్త యేసే నీతో ఉండగా
కలతకు ఇక చావే లేదు
యేసు కోరికనే నెరవేర్చు
సోలిపోయిన మనసా నీవు
సేదదీర్చుకో యేసుని ఒడిలో
కలత ఏలనో కన్నీరు ఏలనో
కర్త యేసే నీతో ఉండగా
Sōlipōyina manasā nīvu
Sedadīrchukō Yēsuni oḍilō
Kalata ēlanō kannīru ēlanō
Karta Yēsē nītō uṇḍagā
ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2)
యేసులో నీ కోరిక తీరునుగా
Prabhuvu nī chēyi vīḍadu ennadu – (2)
Yēsulō nī kōrika tīrunugā
యేసు ప్రేమను నీవెరుగుటచే
దూరమైన నీ వారే
కన్న తల్లే నిను మరచిననూ
యేసు నిన్ను మరువడెన్నడు
Yēsu prēmanu nīverugutachē
Dūramaina nī vārē
Kanna tallē ninu marachinanū
Yēsu ninnu maruvadennadu
శ్రమకు ఫలితం కానలేక
సొమ్మసిల్లితివా మనసా
కోత కాలపు ఆనందమును
నీకొసగును కోతకు ప్రభువు
Śramaku phalitam kānalēka
Sommasillitīvā manasā
Kōta kālapu ānandamunu
Nīkosagunu kōtaku prabhuvu
Enta kālamu kruṅgipōduvu
Nī śramalanē talachuchu manasā
Śramapaḍuchunna ī lōkamunaku
Krīstu nirīkṣaṇa nīvai uṇḍaga
Sōlipōkumu ō priya manasā
Sāgipō ika Yēsuni bāṭalō
Kalata vīḍu ānandin̄chu
Karta Yēsē nītō uṇḍagā
Kalataku ika chāvē lēdu
Yēsu kōrikanē neravērchu
సోలిపోయిన మనసా నీవు సేదదీర్చుకో యేసుని ఒడిలో కలత ఏలనో కన్నీరు ఏలనో కర్త యేసే నీతో ఉండగా Sōlipōyina manasā nīvu Sedadīrchukō Yēsuni oḍilō Kalata ēlanō kannīru ēlanō Karta Yēsē nītō uṇḍagā ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2) యేసులో నీ కోరిక తీరునుగా Prabhuvu nī chēyi vīḍadu ennadu – (2) Yēsulō nī kōrika tīrunugā యేసు ప్రేమను నీవెరుగుటచే దూరమైన నీ వారే కన్న తల్లే నిను మరచిననూ యేసు నిన్ను మరువడెన్నడు Yēsu prēmanu nīverugutachē Dūramaina nī vārē Kanna tallē ninu marachinanū Yēsu ninnu maruvadennadu శ్రమకు ఫలితం కానలేక సొమ్మసిల్లితివా మనసా కోత కాలపు ఆనందమును నీకొసగును కోతకు ప్రభువు Śramaku phalitam kānalēka Sommasillitīvā manasā Kōta kālapu ānandamunu Nīkosagunu kōtaku prabhuvu Enta kālamu kruṅgipōduvu Nī śramalanē talachuchu manasā Śramapaḍuchunna ī lōkamunaku Krīstu nirīkṣaṇa nīvai uṇḍaga Sōlipōkumu ō priya manasā Sāgipō ika Yēsuni bāṭalō Kalata vīḍu ānandin̄chu Karta Yēsē nītō uṇḍagā Kalataku ika chāvē lēdu Yēsu kōrikanē neravērchu
సోలిపోయిన మనసా నీవు
సేదదీర్చుకో యేసుని ఒడిలో
కలత ఏలనో కన్నీరు ఏలనో
కర్త యేసే నీతో ఉండగా
Sōlipōyina manasā nīvu
Sedadīrchukō Yēsuni oḍilō
Kalata ēlanō kannīru ēlanō
Karta Yēsē nītō uṇḍagā
ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2)
యేసులో నీ కోరిక తీరునుగా
Prabhuvu nī chēyi vīḍadu ennadu – (2)
Yēsulō nī kōrika tīrunugā
యేసు ప్రేమను నీవెరుగుటచే
దూరమైన నీ వారే
కన్న తల్లే నిను మరచిననూ
యేసు నిన్ను మరువడెన్నడు
Yēsu prēmanu nīverugutachē
Dūramaina nī vārē
Kanna tallē ninu marachinanū
Yēsu ninnu maruvadennadu
శ్రమకు ఫలితం కానలేక
సొమ్మసిల్లితివా మనసా
కోత కాలపు ఆనందమును
నీకొసగును కోతకు ప్రభువు
Śramaku phalitam kānalēka
Sommasillitīvā manasā
Kōta kālapu ānandamunu
Nīkosagunu kōtaku prabhuvu
ఎంత కాలము కృంగిపోదువు
నీ శ్రమలనే తలచుచు మనసా
శ్రమపడుచున్న ఈ లోకమునకు
క్రీస్తు నిరీక్షణ నీవై యుండగ
Enta kālamu kruṅgipōduvu
Nī śramalanē talachuchu manasā
Śramapaḍuchunna ī lōkamunaku
Krīstu nirīkṣaṇa nīvai uṇḍaga
సోలిపోకుము ఓ ప్రియ మనసా
సాగిపో ఇక యేసుని బాటలో
కలత వీడు ఆనందించు
Sōlipōkumu ō priya manasā
Sāgipō ika Yēsuni bāṭalō
Kalata vīḍu ānandin̄chu
కర్త యేసే నీతో ఉండగా
కలతకు ఇక చావే లేదు
యేసు కోరికనే నెరవేర్చు
Karta Yēsē nītō uṇḍagā
Kalataku ika chāvē lēdu
Yēsu kōrikanē neravērchu
సోలిపోయిన మనసా నీవు సేదదీర్చుకో యేసుని ఒడిలో కలత ఏలనో కన్నీరు ఏలనో కర్త యేసే నీతో ఉండగా Sōlipōyina manasā nīvu Sedadīrchukō Yēsuni oḍilō Kalata ēlanō kannīru ēlanō Karta Yēsē nītō uṇḍagā ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2) యేసులో నీ కోరిక తీరునుగా Prabhuvu nī chēyi vīḍadu ennadu – (2) Yēsulō nī kōrika tīrunugā యేసు ప్రేమను నీవెరుగుటచే దూరమైన నీ వారే కన్న తల్లే నిను మరచిననూ యేసు నిన్ను మరువడెన్నడు Yēsu prēmanu nīverugutachē Dūramaina nī vārē Kanna tallē ninu marachinanū Yēsu ninnu maruvadennadu శ్రమకు ఫలితం కానలేక సొమ్మసిల్లితివా మనసా కోత కాలపు ఆనందమును నీకొసగును కోతకు ప్రభువు Śramaku phalitam kānalēka Sommasillitīvā manasā Kōta kālapu ānandamunu Nīkosagunu kōtaku prabhuvu ఎంత కాలము కృంగిపోదువు నీ శ్రమలనే తలచుచు మనసా శ్రమపడుచున్న ఈ లోకమునకు క్రీస్తు నిరీక్షణ నీవై యుండగ Enta kālamu kruṅgipōduvu Nī śramalanē talachuchu manasā Śramapaḍuchunna ī lōkamunaku Krīstu nirīkṣaṇa nīvai uṇḍaga సోలిపోకుము ఓ ప్రియ మనసా సాగిపో ఇక యేసుని బాటలో కలత వీడు ఆనందించు Sōlipōkumu ō priya manasā Sāgipō ika Yēsuni bāṭalō Kalata vīḍu ānandin̄chu కర్త యేసే నీతో ఉండగా కలతకు ఇక చావే లేదు యేసు కోరికనే నెరవేర్చు Karta Yēsē nītō uṇḍagā Kalataku ika chāvē lēdu Yēsu kōrikanē neravērchu
సోలిపోయిన మనసా నీవు
సేదదీర్చుకో యేసుని ఒడిలో
కలత ఏలనో కన్నీరు ఏలనో
కర్త యేసే నీతో ఉండగా
O weary soul,
Find your rest in the arms of Jesus.
Why the anxiety, why the tears,
When the Lord Jesus is with you?
ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2)
యేసులో నీ కోరిక తీరునుగా
The Lord will never let go of your hand – (2)
In Jesus, your deepest longing will be fulfilled.
యేసు ప్రేమను నీవెరుగుటచే
దూరమైన నీ వారే
కన్న తల్లే నిను మరచిననూ
యేసు నిన్ను మరువడెన్నడు
When you come to know the love of Jesus,
Even those once close may drift away.
Though even a mother may forget her child,
Jesus will never forget you.
శ్రమకు ఫలితం కానలేక
సొమ్మసిల్లితివా మనసా
కోత కాలపు ఆనందమును
నీకొసగును కోతకు ప్రభువు
Have you grown weary, O soul,
Not yet seeing the fruit of your labor?
The Lord of the harvest
Will grant you joy in the season of reaping.
ఎంత కాలము కృంగిపోదువు
నీ శ్రమలనే తలచుచు మనసా
శ్రమపడుచున్న ఈ లోకమునకు
క్రీస్తు నిరీక్షణ నీవై యుండగ
How long will you remain discouraged, O soul,
Dwelling on your struggles?
To this suffering world,
You are called to be the hope of Christ.
సోలిపోకుము ఓ ప్రియ మనసా
సాగిపో ఇక యేసుని బాటలో
కలత వీడు ఆనందించు
Do not lose heart, O beloved soul,
Press on in the path of Jesus.
Leave your worries behind and rejoice.
కర్త యేసే నీతో ఉండగా
కలతకు ఇక చావే లేదు
యేసు కోరికనే నెరవేర్చు
When the Lord Jesus is with you,
Anxiety has no power over you anymore.
Live to fulfill the desire of Jesus.
సోలిపోయిన మనసా ,Solipoyina Manasaa Neevu,సోలిపోయిన మనసా ,Solipoyina Manasaa Neevu Telugu Version Lyrics Songs Chords -సోలిపోయిన మనసా