తండ్రి, కుమార, శుద్దాత్మ దేవా
వేకువనే నే నిన్ను వెదకుదును
నీ స్వరము నాకు వినిపించుము
నీ బలము ప్రభావము చూపించుము
ఓ నా దేవ - నా రక్షన కర్త
నా జీవన దాత నివే దేవా
నా సర్వము నీవె
నా బలము నీవె
నా దాగు చోటు నీవే ప్రభువా
ఉత్సహించు హ్రుదయముతొ ప్రియమార నా చేతులెత్తి
ఘనపరచి నిన్ను కొనియాడెదను
పరిశుద్దముగా పరిశుద్దముగా
పరవసించి నే పాడనా(పాడెదను)
హల్లెలుయా - నా యేసయ్య
నా జీవిత కాలమంత నీ పాద సన్నిధిలో
ఓ నా దేవ - నా రక్షన కర్త
నా జీవన దాత నివే దేవా
నా సర్వము నీవె
నా బలము నీవె
నా దాగు చోటు నీవే ప్రభువా
క్రుంగి ఉన్న వేలలలో నీ స్వరము నాకు వినిపించగ
నీ వాక్యమే నా దీపమై నా త్రొవకు వెలుగాయెగ
మహిమ ఘనత ప్రభావములు సర్వొన్నత దేవునికే
నా సమస్తమును నీకై అర్పించెదను దేవా
ఓ నా దేవ - నా రక్షన కర్త
నా ప్రాణ దాత నివే యేసు
నా జీవము నీవె
నా జయము నీవె
నా జీవితమర్పింతు నీకే ప్రభువా
Tandri, Kumāra, Shuddhātma Devā
Vēkuvanē nē ninnu vedakudunu
Nī svaramu nakū vinipinchumu
Nī balamu prabhāvamu chūpinchumu
Ō nā dēva – nā rakshana karta
Nā jīvana dāta nivē dēvā
Nā sarvamu nīvè
Nā balamu nīvè
Nā dāgu chōṭu nīvè prabhuvā
Utsahinchu hrudayamutho priyamāra nā chetuletti
Ghanaparachi ninnu koniyādedanu
Parishuddhamugā parishuddhamugā
Paravasinchi nē pāḍanā (pādedanu)
Halleluyaa – nā Yēsayya
Nā jīvita kālamantha nī pāda sannidhilō
Ō nā dēva – nā rakshana karta
Nā jīvana dāta nivē dēvā
Nā sarvamu nīvè
Nā balamu nīvè
Nā dāgu chōṭu nīvè prabhuvā
Krungi unna vēlalalō nī svaramu nakū vinipinchaga
Nī vākyamē nā dīpamai nā trowaku velugāyega
Mahima ghanata prabhāvamulu sarvonnata Devunikē
Nā samastamunu nīkai arpincēdanu dēvā
Ō nā dēva – nā rakshana karta
Nā prāna dāta nivē Yēsu
Nā jīvamu nīvè
Nā jayamū nīvè
Nā jīvitam arpintu nīkē prabhuvā
Tandri, Kumāra, Shuddhātma Devā Vēkuvanē nē ninnu vedakudunu Nī svaramu nakū vinipinchumu Nī balamu prabhāvamu chūpinchumu Ō nā dēva – nā rakshana karta Nā jīvana dāta nivē dēvā Nā sarvamu nīvè Nā balamu nīvè Nā dāgu chōṭu nīvè prabhuvā Utsahinchu hrudayamutho priyamāra nā chetuletti Ghanaparachi ninnu koniyādedanu Parishuddhamugā parishuddhamugā Paravasinchi nē pāḍanā (pādedanu) Halleluyaa – nā Yēsayya Nā jīvita kālamantha nī pāda sannidhilō Ō nā dēva – nā rakshana karta Nā jīvana dāta nivē dēvā Nā sarvamu nīvè Nā balamu nīvè Nā dāgu chōṭu nīvè prabhuvā Krungi unna vēlalalō nī svaramu nakū vinipinchaga Nī vākyamē nā dīpamai nā trowaku velugāyega Mahima ghanata prabhāvamulu sarvonnata Devunikē Nā samastamunu nīkai arpincēdanu dēvā Ō nā dēva – nā rakshana karta Nā prāna dāta nivē Yēsu Nā jīvamu nīvè Nā jayamū nīvè Nā jīvitam arpintu nīkē prabhuvā
తండ్రి, కుమార, శుద్దాత్మ దేవా
వేకువనే నే నిన్ను వెదకుదును
నీ స్వరము నాకు వినిపించుము
నీ బలము ప్రభావము చూపించుము
Tandri, Kumāra, Shuddhātma Devā
Vēkuvanē nē ninnu vedakudunu
Nī svaramu nakū vinipinchumu
Nī balamu prabhāvamu chūpinchumu
ఓ నా దేవ - నా రక్షన కర్త
నా జీవన దాత నివే దేవా
నా సర్వము నీవె నా బలము నీవె
నా దాగు చోటు నీవే ప్రభువా
Ō nā dēva – nā rakshana karta
Nā jīvana dāta nivē dēvā
Nā sarvamu nīvè Nā balamu nīvè
Nā dāgu chōṭu nīvè prabhuvā
ఉత్సహించు హృదయముతో ప్రియమార నా చేతులెత్తి
ఘనపరచి నిన్ను కొనియాడెదను
పరిశుద్దముగా పరిశుద్దముగా
Utsahinchu hrudayamutho priyamāra nā chetuletti
Ghanaparachi ninnu koniyādedanu
Parishuddhamugā parishuddhamugā
పరవసించి నే పాడనా (పాడెదను)
హల్లెలూయా – నా యేసయ్య
నా జీవిత కాలమంత నీ పాద సన్నిధిలో
Paravasinchi nē pāḍanā (pādedanu)
Halleluyaa – nā Yēsayya
Nā jīvita kālamantha nī pāda sannidhilō
ఓ నా దేవ - నా రక్షన కర్త
నా జీవన దాత నివే దేవా
నా సర్వము నీవె నా బలము నీవె
నా దాగు చోటు నీవే ప్రభువా
Ō nā dēva – nā rakshana karta
Nā jīvana dāta nivē dēvā
Nā sarvamu nīvè Nā balamu nīvè
Nā dāgu chōṭu nīvè prabhuvā
క్రుంగి ఉన్న వేలలలో నీ స్వరము నాకు వినిపించగ
నీ వాక్యమే నా దీపమై నా త్రోవకు వెలుగాయెగ
Krungi unna vēlalalō nī svaramu nakū vinipinchaga
Nī vākyamē nā dīpamai nā trowaku velugāyega
మహిమ ఘనత ప్రభావములు సర్వొన్నత దేవునికే
నా సమస్తమును నీకై అర్పించెదను దేవా
Mahima ghanata prabhāvamulu sarvonnata Devunikē
Nā samastamunu nīkai arpincēdanu dēvā
ఓ నా దేవ - నా రక్షన కర్త
నా ప్రాణ దాత నివే యేసు
నా జీవము నీవె నా జయము నీవె
నా జీవితమర్పింతు నీకే ప్రభువా
Ō nā dēva – nā rakshana karta
Nā prāna dāta nivē Yēsu
Nā jīvamu nīvè Nā jayamū nīvè
Nā jīvitam arpintu nīkē prabhuvā
తండ్రి, కుమార, శుద్దాత్మ దేవా వేకువనే నే నిన్ను వెదకుదును నీ స్వరము నాకు వినిపించుము నీ బలము ప్రభావము చూపించుము Tandri, Kumāra, Shuddhātma Devā Vēkuvanē nē ninnu vedakudunu Nī svaramu nakū vinipinchumu Nī balamu prabhāvamu chūpinchumu ఓ నా దేవ - నా రక్షన కర్త నా జీవన దాత నివే దేవా నా సర్వము నీవె నా బలము నీవె నా దాగు చోటు నీవే ప్రభువా Ō nā dēva – nā rakshana karta Nā jīvana dāta nivē dēvā Nā sarvamu nīvè Nā balamu nīvè Nā dāgu chōṭu nīvè prabhuvā ఉత్సహించు హృదయముతో ప్రియమార నా చేతులెత్తి ఘనపరచి నిన్ను కొనియాడెదను పరిశుద్దముగా పరిశుద్దముగా Utsahinchu hrudayamutho priyamāra nā chetuletti Ghanaparachi ninnu koniyādedanu Parishuddhamugā parishuddhamugā పరవసించి నే పాడనా (పాడెదను) హల్లెలూయా – నా యేసయ్య నా జీవిత కాలమంత నీ పాద సన్నిధిలో Paravasinchi nē pāḍanā (pādedanu) Halleluyaa – nā Yēsayya Nā jīvita kālamantha nī pāda sannidhilō ఓ నా దేవ - నా రక్షన కర్త నా జీవన దాత నివే దేవా నా సర్వము నీవె నా బలము నీవె నా దాగు చోటు నీవే ప్రభువా Ō nā dēva – nā rakshana karta Nā jīvana dāta nivē dēvā Nā sarvamu nīvè Nā balamu nīvè Nā dāgu chōṭu nīvè prabhuvā క్రుంగి ఉన్న వేలలలో నీ స్వరము నాకు వినిపించగ నీ వాక్యమే నా దీపమై నా త్రోవకు వెలుగాయెగ Krungi unna vēlalalō nī svaramu nakū vinipinchaga Nī vākyamē nā dīpamai nā trowaku velugāyega మహిమ ఘనత ప్రభావములు సర్వొన్నత దేవునికే నా సమస్తమును నీకై అర్పించెదను దేవా Mahima ghanata prabhāvamulu sarvonnata Devunikē Nā samastamunu nīkai arpincēdanu dēvā ఓ నా దేవ - నా రక్షన కర్త నా ప్రాణ దాత నివే యేసు నా జీవము నీవె నా జయము నీవె నా జీవితమర్పింతు నీకే ప్రభువా Ō nā dēva – nā rakshana karta Nā prāna dāta nivē Yēsu Nā jīvamu nīvè Nā jayamū nīvè Nā jīvitam arpintu nīkē prabhuvā
తండ్రి, కుమార, శుద్దాత్మ దేవా
వేకువనే నే నిన్ను వెదకుదును
నీ స్వరము నాకు వినిపించుము
నీ బలము ప్రభావము చూపించుము
Father, Son, and Holy Spirit God,
Early in the dawn I seek You,
Let Your voice be heard by me,
Show Your strength and mighty power.
ఓ నా దేవ - నా రక్షన కర్త
నా జీవన దాత నివే దేవా
నా సర్వము నీవె
నా బలము నీవె
నా దాగు చోటు నీవే ప్రభువా
O my God — my Redeemer,
You are the giver of my life,
You are my everything,
You are my strength,
You are my hiding place, O Lord.
ఉత్సహించు హృదయముతో ప్రియమార నా చేతులెత్తి
ఘనపరచి నిన్ను కొనియాడెదను
పరిశుద్దముగా పరిశుద్దముగా
With an excited and joyful heart, my beloved, I lift my hands,
Glorifying and praising You,
Holy, Holy are You.
పరవసించి నే పాడనా (పాడెదను)
హల్లెలూయా – నా యేసయ్య
నా జీవిత కాలమంత నీ పాద సన్నిధిలో
In joy and delight I sing,
Hallelujah — my Jesus,
All the days of my life I stay at Your feet.
ఓ నా దేవ - నా రక్షన కర్త
నా జీవన దాత నివే దేవా
నా సర్వము నీవె నా బలము నీవె
నా దాగు చోటు నీవే ప్రభువా
O my God — my Redeemer,
You are the giver of my life,
You are my everything,
You are my strength,
You are my hiding place, O Lord.
క్రుంగి ఉన్న వేలలలో నీ స్వరము నాకు వినిపించగ
నీ వాక్యమే నా దీపమై నా త్రోవకు వెలుగాయెగ
In the moments when I am broken, let Your voice be heard by me,
Your Word becomes my lamp and a light for my path.
మహిమ ఘనత ప్రభావములు సర్వొన్నత దేవునికే
నా సమస్తమును నీకై అర్పించెదను దేవా
Glory, honor, and power belong to the Most High God,
I offer all that I am to You, O Lord.
ఓ నా దేవ - నా రక్షన కర్త
నా ప్రాణ దాత నివే యేసు
నా జీవము నీవె నా జయము నీవె
నా జీవితమర్పింతు నీకే ప్రభువా
O my God — my Redeemer,
You are the giver of my breath, O Jesus,
You are my life, You are my victory,
I surrender my whole life to You, O Lord.
తండ్రి, కుమార, శుద్దాత్మ దేవా,Sreshta Karmoji , తండ్రి, కుమార, శుద్దాత్మ దేవా ,Sreshta Karmoji Lyrics Song Chords PPT- తండ్రి, కుమార, శుద్దాత్మ దేవా