Sthothra Gaanam Chesindi PraanamTelugu Version Lyrics Songs Chords - స్తోత్ర గానం చేసింది ప్రాణం

స్తోత్ర గానం చేసింది ప్రాణం
క్రొత్త రాగం తీసింది హృదయం
నా యేసు ప్రేమ నా మదంతా నిండగా
ధన్యమే ఈ జీవితం

యేసుతో మరింత రమ్యమే
భూమిపై చిన్ని స్వర్గమే
యేసుతో నా ప్రయాణమే
నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే

నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం
కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం

లేనిపోని నిందలన్ని పూలదండలై మారెనే
ఇన్నినాళ్ళు లేని సంతసాలు నా వెంటనే వచ్చెనే
యేసులో నిత్యమే

ఊహకే సుదూరం – నా యేసు చేసిన ప్రమాణం
నా జయం విశ్వాసం – కాదేది యేసుకు అసాధ్యం

లేనివన్ని ఉండునట్లు చేసే యేసుతో నా జీవితం
పాడలేను ఏ భాషలోనూ ఆనందమానందమే
యేసులో నిత్యమే

Presenter Print & View

Sthothra Gaanam Chesindi PraanamTelugu Version Lyrics Songs Chords - స్తోత్ర గానం చేసింది ప్రాణం Lyrics in Telugish

Stotra gaanam chesindi praanam
Krotta raagam teesindi hrudayam
Naa Yesu prema naa madantaa nindagaa
Dhanyame ee jeevitam

Yesutho marinta ramyame
Bhoomipai chinni swargame
Yesutho naa prayaaname
Naa thodai naa needai naatho unnaadule

Naa gatham vishaadam – anantamaina o agaadham
Korithi sahaayam – naa Yesu chesene aashcharyam

Leniponi nindalanni pooladandalai maarene
Inninaallu leni santasaalu naa ventane vachchene Yesulo nityame

Oohake sudooram – naa Yesu chesina pramaanam
Naa jayam vishvaasam – kaadedi Yesuku asaadhyam

Lenivanni undunatlu chese Yesutho naa jeevitam
Paadalenu ae bhaashalonoo aanandamaanandame
Yesulo nityame

Sthothra Gaanam Chesindi PraanamTelugu Version Lyrics Songs Chords - స్తోత్ర గానం చేసింది ప్రాణం Lyrics in Telugish

స్తోత్ర గానం చేసింది ప్రాణం
క్రొత్త రాగం తీసింది హృదయం
నా యేసు ప్రేమ నా మదంతా నిండగా
ధన్యమే ఈ జీవితం
Stotra gaanam chesindi praanam
Krotta raagam teesindi hrudayam
Naa Yesu prema naa madantaa nindagaa
Dhanyame ee jeevitam

యేసుతో మరింత రమ్యమే
భూమిపై చిన్ని స్వర్గమే
యేసుతో నా ప్రయాణమే
నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే
Yesutho marinta ramyame
Bhoomipai chinni swargame
Yesutho naa prayaaname
Naa thodai naa needai naatho unnaadule

నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం
కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం
Naa gatham vishaadam – anantamaina o agaadham
Korithi sahaayam – naa Yesu chesene aashcharyam

లేనిపోని నిందలన్ని పూలదండలై మారెనే
ఇన్నినాళ్ళు లేని సంతసాలు నా వెంటనే వచ్చెనే యేసులో నిత్యమే
Leniponi nindalanni pooladandalai maarene
Inninaallu leni santasaalu naa ventane vachchene Yesulo nityame

ఊహకే సుదూరం – నా యేసు చేసిన ప్రమాణం
నా జయం విశ్వాసం – కాదేది యేసుకు అసాధ్యం
Oohake sudooram – naa Yesu chesina pramaanam
Naa jayam vishvaasam – kaadedi Yesuku asaadhyam

లేనివన్ని ఉండునట్లు చేసే యేసుతో నా జీవితం
పాడలేను ఏ భాషలోనూ ఆనందమానందమే
యేసులో నిత్యమే
Lenivanni undunatlu chese Yesutho naa jeevitam
Paadalenu ae bhaashalonoo aanandamaanandame
Yesulo nityame

Sthothra Gaanam Chesindi PraanamTelugu Version Lyrics Songs Chords - స్తోత్ర గానం చేసింది ప్రాణం Lyrics in Telugu and English

స్తోత్ర గానం చేసింది ప్రాణం
క్రొత్త రాగం తీసింది హృదయం
నా యేసు ప్రేమ నా మదంతా నిండగా
ధన్యమే ఈ జీవితం
The hymn has filled my soul
A new melody has touched my heart
My life is full of Jesus’ love
How blessed this life is

యేసుతో మరింత రమ్యమే
భూమిపై చిన్ని స్వర్గమే
యేసుతో నా ప్రయాణమే
నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే
With Jesus, everything is more beautiful
Even on earth, there is a little heaven
My journey is with Jesus
He is my companion, my shadow, always with me

నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం
కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం
My past was full of sorrow – an endless abyss
But the help I needed – my Jesus provided, amazing and wondrous

లేనిపోని నిందలన్ని పూలదండలై మారెనే
ఇన్నినాళ్ళు లేని సంతసాలు నా వెంటనే వచ్చెనే యేసులో నిత్యమే
All the sins I thought would never go away turned into flowers
Joy I never knew came to me
In Jesus, it is eternal

ఊహకే సుదూరం – నా యేసు చేసిన ప్రమాణం
నా జయం విశ్వాసం – కాదేది యేసుకు అసాధ్యం
Beyond imagination – this is the promise of my Jesus
My victory is faith – nothing is impossible for Jesus

లేనివన్ని ఉండునట్లు చేసే యేసుతో నా జీవితం
పాడలేను ఏ భాషలోనూ ఆనందమానందమే
యేసులో నిత్యమే
With Jesus, my life becomes full of everything I lacked
I cannot express it in any language – pure joy and delight
It is eternal in Jesus

Tags

స్తోత్ర గానం చేసింది ప్రాణం ,Sthothra Gaanam Chesindi Praanam,స్తోత్ర గానం చేసింది ప్రాణం,Sthothra Gaanam Chesindi PraanamTelugu Version Lyrics Songs Chords -స్తోత్ర గానం చేసింది ప్రాణం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create