స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా
గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా
నీ ప్రజలను పోషించినావా
అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు
నీ ప్రజలను రక్షించినావు
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా
మము పరముకు నడిపించు దేవా
Stutiyinchi keerthinchi ghanaparathunu naa Yesayya
Neevē naa aaraadhanā Yesayya
Neevē naa stuti paathrudaa naa Yesayya
Neevē naa aatmalō aanandamayyā
Neevē naa jeevitha makarandamayyā
Gaadhaandhakaramulōna velugai nadipinchināvā
Agaadha jalamulōna maargamu choopin̄chināvā
Anudinamu mannaanu pampi
Prajalaṇu pōshinchināvā
Nee prajalaṇu pōshinchināvā
Agni gundamu nundi neevu vidipinchināvu
Simhapu noti nundi maranamu tappinchināvu
Prati kshanamu neevu todugā nundi
Prajalaṇu rakshin̄chināvu
Nee prajalaṇu rakshin̄chināvu
Paapamulō unna maakai raktamu chindināvē
Maranamulō unna maakai siluvālō maranin̄chināvē
Anudinamu maato neevundi
Mammu nadipinchu Devaa
Mamu paramuku nadipinchu Devaa
Stutiyinchi keerthinchi ghanaparathunu naa Yesayya Neevē naa aaraadhanā Yesayya Neevē naa stuti paathrudaa naa Yesayya Neevē naa aatmalō aanandamayyā Neevē naa jeevitha makarandamayyā Gaadhaandhakaramulōna velugai nadipinchināvā Agaadha jalamulōna maargamu choopin̄chināvā Anudinamu mannaanu pampi Prajalaṇu pōshinchināvā Nee prajalaṇu pōshinchināvā Agni gundamu nundi neevu vidipinchināvu Simhapu noti nundi maranamu tappinchināvu Prati kshanamu neevu todugā nundi Prajalaṇu rakshin̄chināvu Nee prajalaṇu rakshin̄chināvu Paapamulō unna maakai raktamu chindināvē Maranamulō unna maakai siluvālō maranin̄chināvē Anudinamu maato neevundi Mammu nadipinchu Devaa Mamu paramuku nadipinchu Devaa
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా
Stutiyinchi keerthinchi ghanaparathunu naa Yesayya
Neevē naa aaraadhanā Yesayya
Neevē naa stuti paathrudaa naa Yesayya
Neevē naa aatmalō aanandamayyā
Neevē naa jeevitha makarandamayyā
గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా
నీ ప్రజలను పోషించినావా
Gaadhaandhakaramulōna velugai nadipinchināvā
Agaadha jalamulōna maargamu choopin̄chināvā
Anudinamu mannaanu pampi
Prajalaṇu pōshinchināvā
Nee prajalaṇu pōshinchināvā
అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు
నీ ప్రజలను రక్షించినావు
Agni gundamu nundi neevu vidipinchināvu
Simhapu noti nundi maranamu tappinchināvu
Prati kshanamu neevu todugā nundi
Prajalaṇu rakshin̄chināvu
Nee prajalaṇu rakshin̄chināvu
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా
మము పరముకు నడిపించు దేవా
Paapamulō unna maakai raktamu chindināvē
Maranamulō unna maakai siluvālō maranin̄chināvē
Anudinamu maato neevundi
Mammu nadipinchu Devaa
Mamu paramuku nadipinchu Devaa
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా Stutiyinchi keerthinchi ghanaparathunu naa Yesayya Neevē naa aaraadhanā Yesayya Neevē naa stuti paathrudaa naa Yesayya Neevē naa aatmalō aanandamayyā Neevē naa jeevitha makarandamayyā గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా నీ ప్రజలను పోషించినావా Gaadhaandhakaramulōna velugai nadipinchināvā Agaadha jalamulōna maargamu choopin̄chināvā Anudinamu mannaanu pampi Prajalaṇu pōshinchināvā Nee prajalaṇu pōshinchināvā అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు సింహపు నోటి నుండి మరణము తప్పించినావు ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు నీ ప్రజలను రక్షించినావు Agni gundamu nundi neevu vidipinchināvu Simhapu noti nundi maranamu tappinchināvu Prati kshanamu neevu todugā nundi Prajalaṇu rakshin̄chināvu Nee prajalaṇu rakshin̄chināvu పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా మము పరముకు నడిపించు దేవా Paapamulō unna maakai raktamu chindināvē Maranamulō unna maakai siluvālō maranin̄chināvē Anudinamu maato neevundi Mammu nadipinchu Devaa Mamu paramuku nadipinchu Devaa
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా
I will praise, exalt, and glorify You, my Jesus.
You alone are my worship, O Jesus.
You alone are worthy of my praise, my Jesus.
You alone are the joy within my soul.
You alone are the sweetness of my life.
గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా
నీ ప్రజలను పోషించినావా
In deep darkness, You became the light and led me.
In mighty waters, You showed me the way.
Daily, You sent manna
And sustained the people—
Yes, You sustained Your people
అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు
నీ ప్రజలను రక్షించినావు
From the fiery furnace, You delivered.
From the lion’s mouth, You spared from death.
At every moment, You remained with us,
Protecting Your people—
Yes, You protected Your people.
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా
మము పరముకు నడిపించు దేవా
For us in sin, You shed Your blood.
For us in death, You died upon the Cross.
Daily, You remain with us,
Leading us, O God—
Guide us to eternity, O God.
స్తుతియించి కీర్తించి ,Sthuthiyinchi Keerthinchi Ghanaparathunu,స్తుతియించి కీర్తించి ,Sthuthiyinchi Keerthinchi Ghanaparathunu Telugu Version Lyrics Songs Chords -స్తుతియించి కీర్తించి