Udayinche Divya Rakshakudu Telugu Lyrics Songs Chords - ఉదయించె దివ్య రక్షకుడు

ఉదయించె దివ్య రక్షకుడు
ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను
రక్షణ వెలుగు నీయను

ఘోరాంధకారమున దీపంబు లేక
పలు మారు పడుచుండగా
దుఃఖ నిరాశ యాత్రికులంతా
దారి తప్పియుండగా

మార్గదర్శియై నడిపించువారు
ప్రభు పాద సన్నిధికి
దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు
ఉదయించె ఈ ధరలో

చింత విచారముతో నిండియున్న
లోక రోదన విని
పాపంబునుండి నశించిపోగా
ఆత్మ విమోచకుడు

మానవాళికై మరణంబునొంది
నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార
ఉదయించె రక్షింపను

పరలోక తండ్రి కరుణించి మనల
పంపేను క్రీస్తు ప్రభున్
లోకాంధులకు దృష్టినివ్వ
అరుదెంచె క్రీస్తు ప్రభువు

చీకటి నుండి దైవ వెలుగునకు
తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంగలములను తెంప
ఉదయించె రక్షకుడు

Presenter Print & View

Udayinche Divya Rakshakudu Telugu Lyrics Songs Chords - ఉదయించె దివ్య రక్షకుడు Lyrics in Telugish

Udayinche divya Rakshakudu
Ghoraandhakaara lokamuna
Mahima Kreesthu udayinchenu
Rakshana velugu neeyanu

Ghoraandhakaaramuna deepambu leka
Palu maaru paduchundagaa
Dukha niraasha yaatrikulantaa
Daari tappiyundagaa

Maargadarshiyai nadipinchuvaaru
Prabhu paada sannidhiki
Divya Rakshakudu prakaasha velugu
Udayinche ee dharalo

Chintha vichaaramutho nindiyunna
Loka rodana vini
Paapambunundi nashinchipogaa
Aatma vimochakudu

Maanavaalikai maranambunondi
Nithya jeevamu nivvan
Divya Rakshakudu prakaasha thaara
Udayinche rakshimpanu

Paraloka Thandri karuninchi manala
Pampenu Kreesthu Prabhun
Lokaandhulaku drushtinivva
Arudenche Kreesthu Prabhuvu

Cheekati nundi daiva velugunaku
Thechche Kreesthu Prabhuvu
Saathaanu shrungalamulanu tempa
Udayinche Rakshakudu

Udayinche Divya Rakshakudu Telugu Lyrics Songs Chords - ఉదయించె దివ్య రక్షకుడు Lyrics in Telugish

ఉదయించె దివ్య రక్షకుడు
ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను
రక్షణ వెలుగు నీయను
Udayinche divya Rakshakudu
Ghoraandhakaara lokamuna
Mahima Kreesthu udayinchenu
Rakshana velugu neeyanu

ఘోరాంధకారమున దీపంబు లేక
పలు మారు పడుచుండగా
దుఃఖ నిరాశ యాత్రికులంతా
దారి తప్పియుండగా
Ghoraandhakaaramuna deepambu leka
Palu maaru paduchundagaa
Dukha niraasha yaatrikulantaa
Daari tappiyundagaa

మార్గదర్శియై నడిపించువారు
ప్రభు పాద సన్నిధికి
దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు
ఉదయించె ఈ ధరలో
Maargadarshiyai nadipinchuvaaru
Prabhu paada sannidhiki
Divya Rakshakudu prakaasha velugu
Udayinche ee dharalo

చింత విచారముతో నిండియున్న
లోక రోదన విని
పాపంబునుండి నశించిపోగా
ఆత్మ విమోచకుడు
Chintha vichaaramutho nindiyunna
Loka rodana vini
Paapambunundi nashinchipogaa
Aatma vimochakudu

మానవాళికై మరణంబునొంది
నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార
ఉదయించె రక్షింపను
Maanavaalikai maranambunondi
Nithya jeevamu nivvan
Divya Rakshakudu prakaasha thaara
Udayinche rakshimpanu

పరలోక తండ్రి కరుణించి మనల
పంపేను క్రీస్తు ప్రభున్
లోకాంధులకు దృష్టినివ్వ
అరుదెంచె క్రీస్తు ప్రభువు
Paraloka Thandri karuninchi manala
Pampenu Kreesthu Prabhun
Lokaandhulaku drushtinivva
Arudenche Kreesthu Prabhuvu

చీకటి నుండి దైవ వెలుగునకు
తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంగలములను తెంప
ఉదయించె రక్షకుడు
Cheekati nundi daiva velugunaku
Thechche Kreesthu Prabhuvu
Saathaanu shrungalamulanu tempa
Udayinche Rakshakudu

Udayinche Divya Rakshakudu Telugu Lyrics Songs Chords - ఉదయించె దివ్య రక్షకుడు Lyrics in Telugu and English

ఉదయించె దివ్య రక్షకుడు
ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను
రక్షణ వెలుగు నీయను
The divine Savior has arisen
In this world of deep darkness.
Glorious Christ has dawned,
To give the light of salvation.

ఘోరాంధకారమున దీపంబు లేక
పలు మారు పడుచుండగా
దుఃఖ నిరాశ యాత్రికులంతా
దారి తప్పియుండగా
With no lamp in the deep darkness,
They stumbled and fell again and again.
Pilgrims filled with sorrow and despair
Had lost their way.

మార్గదర్శియై నడిపించువారు
ప్రభు పాద సన్నిధికి
దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు
ఉదయించె ఈ ధరలో
To guide them as a true leader
Unto the presence of the Lord,
The divine Savior, the shining light,
Has risen upon this earth.

చింత విచారముతో నిండియున్న
లోక రోదన విని
పాపంబునుండి నశించిపోగా
ఆత్మ విమోచకుడు
Hearing the world’s cry
Filled with worry and sorrow,
As souls perished in sin,
The Redeemer of souls came forth.

మానవాళికై మరణంబునొంది
నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార
ఉదయించె రక్షింపను
He died for all humanity
To grant eternal life.
The divine Savior, the radiant star,
Has risen to save.

పరలోక తండ్రి కరుణించి మనల
పంపేను క్రీస్తు ప్రభున్
లోకాంధులకు దృష్టినివ్వ
అరుదెంచె క్రీస్తు ప్రభువు
The heavenly Father, in His mercy,
Sent Christ the Lord to us.
To give sight to the spiritually blind,
Christ the Lord came down.

చీకటి నుండి దైవ వెలుగునకు
తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంగలములను తెంప
ఉదయించె రక్షకుడు
From darkness into divine light
Christ the Lord has brought us.
To break the chains of Satan,
The Savior has arisen.

Tags

ఉదయించె దివ్య రక్షకుడు, Udayinche Divya Rakshakudu,ఉదయించె దివ్య రక్షకుడు,Udayinche Divya Rakshakudu Telugu Lyrics Songs Chords -ఉదయించె దివ్య రక్షకుడు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create