యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయె నేను ఎవరికి ఎన్నడు భయపడను
నా తల్లియు నా తండ్రియు ఒక వేళ విడచినను
ఆపత్కాలమున చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును
నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే
నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను
నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి
నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము
Yehovaa naaku velugaaye Yehovaa naaku rakshanaye
Naa praana durgamaye nenu evariki ennadu bhayapadanu
Naa thalliyu naa thandriyu oka vela vidachinanu
Aapathkaalamuna cheyi viduvakanu Yehovaa nannu cheradeeyunu
Naa kondayu naa kotayu naa aashrayamu neeve
Nenellappudu Prabhu sannidhilo sthuthigaanamu chesedanu
Naaku maargamunu upadeshamunu aalochana anugrahinchi
Nee aagnalalo jeevinchutaku krupatho nimpi kaapaadumu
Yehovaa naaku velugaaye Yehovaa naaku rakshanaye Naa praana durgamaye nenu evariki ennadu bhayapadanu Naa thalliyu naa thandriyu oka vela vidachinanu Aapathkaalamuna cheyi viduvakanu Yehovaa nannu cheradeeyunu Naa kondayu naa kotayu naa aashrayamu neeve Nenellappudu Prabhu sannidhilo sthuthigaanamu chesedanu Naaku maargamunu upadeshamunu aalochana anugrahinchi Nee aagnalalo jeevinchutaku krupatho nimpi kaapaadumu
యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయె నేను ఎవరికి ఎన్నడు భయపడను
Yehovaa naaku velugaaye Yehovaa naaku rakshanaye
Naa praana durgamaye nenu evariki ennadu bhayapadanu
నా తల్లియు నా తండ్రియు ఒక వేళ విడచినను
ఆపత్కాలమున చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును
Naa thalliyu naa thandriyu oka vela vidachinanu
Aapathkaalamuna cheyi viduvakanu Yehovaa nannu cheradeeyunu
నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే
నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను
Naa kondayu naa kotayu naa aashrayamu neeve
Nenellappudu Prabhu sannidhilo sthuthigaanamu chesedanu
నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి
నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము
Naaku maargamunu upadeshamunu aalochana anugrahinchi
Nee aagnalalo jeevinchutaku krupatho nimpi kaapaadumu
యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయె నేను ఎవరికి ఎన్నడు భయపడను Yehovaa naaku velugaaye Yehovaa naaku rakshanaye Naa praana durgamaye nenu evariki ennadu bhayapadanu నా తల్లియు నా తండ్రియు ఒక వేళ విడచినను ఆపత్కాలమున చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును Naa thalliyu naa thandriyu oka vela vidachinanu Aapathkaalamuna cheyi viduvakanu Yehovaa nannu cheradeeyunu నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను Naa kondayu naa kotayu naa aashrayamu neeve Nenellappudu Prabhu sannidhilo sthuthigaanamu chesedanu నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము Naaku maargamunu upadeshamunu aalochana anugrahinchi Nee aagnalalo jeevinchutaku krupatho nimpi kaapaadumu
యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయె నేను ఎవరికి ఎన్నడు భయపడను
The Lord is my light, the Lord is my salvation.
The Lord is the stronghold of my life;
Whom shall I fear?
Of whom shall I ever be afraid?
నా తల్లియు నా తండ్రియు ఒక వేళ విడచినను
ఆపత్కాలమున చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును
Even if my father and mother forsake me,
The Lord will not leave me in times of trouble;
He will take me up and receive me.
నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే
నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను
You are my rock, my fortress, my refuge.
I will always sing songs of praise
In the presence of the Lord.
నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి
నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము
Grant me guidance, instruction, and wise counsel.
Fill me with Your grace and guard me,
So that I may live according to Your commands.
యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే ,Yehovaa Naaku Velugaaye,యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే ,Yehovaa Naaku Velugaaye Telugu Version Lyrics Songs Chords -యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే