Yesayya lo Lyrics Song Chords PPT - యేసయ్యలో నీ గుడారము క్షేమము

యేసయ్యలో నీ గుడారము క్షేమము
యేసయ్యలో నీ గిన్నె నుండి పొర్లును ||2||
ఏ తెగులు నిన్ను సమీపించదు
అపాయము ఏదియు దరిచేరదు ||2||
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా ||2||

నీతిమంతుడైన నోవాహు ఇంటిని
లోకమంతా నీట మునిగిన కాపాడిన దేవుడు ||2||
యేసయ్యను నమ్మిన వారు సిగ్గునొందరెనడు
నీవు నీ ఇంటి వారు దీవించబడెదరు ||2||
తగిన కాలమందు నిన్ను హెచ్చించును .....యేసు...||2||
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా ||2||

భక్తి పూర్ణుడైన కొర్నేలి ఇంటిని
దైవజనుడి రాకతో దర్శించిన దేవుడు
మరిచిపోడు ఎన్నడు నీ భక్తిని యేసుడు
నీవు చేయు ప్రార్థనలు ఆలకించుచున్నాడు
తగిన కాలమందు నిన్ను దర్శించును

Presenter Print & View

Yesayya lo Lyrics Song Chords PPT - యేసయ్యలో నీ గుడారము క్షేమము Lyrics in Telugish

Yesayya lo nee gudaaramu kshemamu
Yesayya lo nee ginne nundi porlunu ||2||
E tegulu ninnu sameepinchadu
Apaayamu ediyu daricheradu ||2||
Hallelujah Hallelujah Hallelujah Hosanna ||2||

Neethimanthudaina Novaahu intini
Lokamantha neeta munigina kaapaadina devudu ||2||
Yesayyanu nammina vaaru siggunondarenu
Neevu nee inti vaaru deevinchabaderu ||2||
Tagina kaalamandu ninnu hecchinchunu… Yesayya… ||2||
Hallelujah Hallelujah Hallelujah Hosanna ||2||

Bhakthi poornudaina Korneli intini
Daivajanudi raakatho darshinchina devudu
Marichipodu ennadu nee bhaktini Yesudu
Neevu cheyu praarthanalu aalakinchuchunnadu
Tagina kaalamandu ninnu darshinshunu

Yesayya lo Lyrics Song Chords PPT - యేసయ్యలో నీ గుడారము క్షేమము Lyrics in Telugu and English

యేసయ్యలో నీ గుడారము క్షేమము
యేసయ్యలో నీ గిన్నె నుండి పొర్లును ||2||
ఏ తెగులు నిన్ను సమీపించదు
అపాయము ఏదియు దరిచేరదు ||2||
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా ||2||
In Jesus, your dwelling is safe
From His cup blessings will overflow ||2||
No sickness will come near you
No harm will reach you ||2||
Hallelujah, Hallelujah, Hallelujah, Hosanna ||2||

నీతిమంతుడైన నోవాహు ఇంటిని
లోకమంతా నీట మునిగిన కాపాడిన దేవుడు ||2||
యేసయ్యను నమ్మిన వారు సిగ్గునొందరెనడు
నీవు నీ ఇంటి వారు దీవించబడెదరు ||2||
తగిన కాలమందు నిన్ను హెచ్చించును .....యేసు...||2||
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా ||2||
The righteous Noah’s house
Was protected by God when the whole world drowned in water ||2||
Those who trust in Jesus will never be put to shame
You and your household will be blessed ||2||
At the right time, He will warn you… Jesus… ||2||
Hallelujah, Hallelujah, Hallelujah, Hosanna ||2||

భక్తి పూర్ణుడైన కొర్నేలి ఇంటిని
దైవజనుడి రాకతో దర్శించిన దేవుడు
మరిచిపోడు ఎన్నడు నీ భక్తిని యేసుడు
నీవు చేయు ప్రార్థనలు ఆలకించుచున్నాడు
తగిన కాలమందు నిన్ను దర్శించును
The God who visited the house of devout Cornelius
Through the coming of His servant
Jesus will never forget your devotion
He is listening to every prayer you make
At the appointed time, He will visit you

Tags

యేసయ్యలో నీ గుడారము క్షేమము ,Yesayya lo,యేసయ్యలో నీ గుడారము క్షేమము ,Yesayya lo Lyrics Song Chords PPT -యేసయ్యలో నీ గుడారము క్షేమము

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create