నిన్ను నమ్మి ఏమి, నే సిగ్గుచెందలేదు

నిన్ను నమ్మి ఏమి, నే సిగ్గుచెందలేదు
నిన్ను నమ్మి వచ్చి, ఏమి సిగ్గుచెందలేదు
నిన్ను నమ్మి వచ్చి, నే సిగ్గుచెందలేదు
నీ దయ నన్ను చేయి విడువ లేదు
వట్టి చేతితో వచ్చితిని
రెండు పరివారాలనిచ్చితివే - 2

ఏల్‌-ఎలోహేయి ఏల్‌-ఎలోహేయి
ఏల్‌-ఎలోహేయి నిన్నే స్తుతింతున్

గాయపడ్డాను, కన్నీళ్లు కార్చాను
కలతచెందిన నన్ను కరుణించావు
నిబంధనను నాతో చేసితివే
కోల్పోయినవన్నీ ఇచ్చితివే. - ఎల్ - 2

ప్రియులందరు విడిచి పోయినా
ప్రియమైన వన్నీ నాకిచ్చితివే - 2
పరదేశిగా నేనున్న చోటే
స్వాస్థ్యముగా నాకు మార్చితివే - ఎల్

Ummai Nambi Vanthen lyrics songs, Ummai Nambi Vanthen song lyrics, Ummai Nambi Vanthen Lyrics Song Chords PPT - నిన్ను నమ్మి ఏమి, నే సిగ్గుచెందలేదు, Telugu christian songs lyrics, John Jebaraj, Samuel Joseph

Sign in to access this feature Sign Up

నిన్ను నమ్మి ఏమి, నే సిగ్గుచెందలేదు Lyrics in English

Ninnu nammi vacchi, ne chiggu chendaledu
Nee daya nanu cheeyi viduva leedu
Vatti chethitho ne vacchithini
Rendu parivarala nicchithive.

El-elohe, El-ellohe
Nenne sthuthintun

Gayapaddanu, Kannneellu karchaanu
Kalathachendina nannu karuninchaavu.
Nibandananu naatho cheesithivee
Kolpoyina vannee ecchithivee.

Priyulandaru vidichi poyina
Priyamaina Vanni nakicchithivee
Paradeshiga neenunna choote
Swasthyamuga naku Maarchithivee

నిన్ను నమ్మి ఏమి, నే సిగ్గుచెందలేదు Lyrics in English (Tanglish)

true

నిన్ను నమ్మి ఏమి, నే సిగ్గుచెందలేదు Lyrics in English (Song Meaning)

📚 Added to Song Library!

This song has been added to your Song Library Successfully 😊

You can now view it in your Song Library

Add to Favourite List
Add to Favourites

⭐ Added to favourites!

This song has been added to Your Playlist successfully... 😊

You can now view it in your Favourite List

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create