భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే
ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే
మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను
ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము
ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను
ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము
పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని
బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని
మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను
మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను
దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను
Bheekarunḍau maa Yehovaa – peetha medutan goodarē
Ēkamai sāshṭāṅgapaḍi sarvēshwaruni goniyaadarē
Maṭṭitōnē mammu nella – mānavuluga srujinchenu
Iṭṭi shakthunḍau Prabhun mē–mechchugaa madi nentumu
Ēritōḍu lēka mamu sa–rvēshwaruḍu srujinchenu
Dhāruṇin dānokkaḍē mā – daivamani pūjintumu
Puṭṭagiṭṭan jēya dānai – naṭṭi dēvuni shakthini
Baṭṭugā lōkastulārā – prastutinparē bhaktini
Mēṭi sangeetambula pai – miṇṭa nārava mondanu
Jāṭarē vēvēla nōḷḷan – sannutul Prabhu vandanu
Mikkili kaṣṭambulatō – mittikini bālpondanu
Dikku lēni gorrelattu – diruga jērpan mandanu
Bheekarunḍau maa Yehovaa – peetha medutan goodarē Ēkamai sāshṭāṅgapaḍi sarvēshwaruni goniyaadarē Maṭṭitōnē mammu nella – mānavuluga srujinchenu Iṭṭi shakthunḍau Prabhun mē–mechchugaa madi nentumu Ēritōḍu lēka mamu sa–rvēshwaruḍu srujinchenu Dhāruṇin dānokkaḍē mā – daivamani pūjintumu Puṭṭagiṭṭan jēya dānai – naṭṭi dēvuni shakthini Baṭṭugā lōkastulārā – prastutinparē bhaktini Mēṭi sangeetambula pai – miṇṭa nārava mondanu Jāṭarē vēvēla nōḷḷan – sannutul Prabhu vandanu Mikkili kaṣṭambulatō – mittikini bālpondanu Dikku lēni gorrelattu – diruga jērpan mandanu
భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే
ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే
Bheekarunḍau maa Yehovaa – peetha medutan goodarē
Ēkamai sāshṭāṅgapaḍi sarvēshwaruni goniyaadarē
మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను
ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే–మెచ్చుగా మది నెంతుము
Maṭṭitōnē mammu nella – mānavuluga srujinchenu
Iṭṭi shakthunḍau Prabhun mē–mechchugaa madi nentumu
ఏరితోడు లేక మము స–ర్వేశ్వరుడు సృష్టించెను
ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము
Ēritōḍu lēka mamu sa–rvēshwaruḍu srujinchenu
Dhāruṇin dānokkaḍē mā – daivamani pūjintumu
పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని
బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని
Puṭṭagiṭṭan jēya dānai – naṭṭi dēvuni shakthini
Baṭṭugā lōkastulārā – prastutinparē bhaktini
మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను
Mēṭi sangeetambula pai – miṇṭa nārava mondanu
Jāṭarē vēvēla nōḷḷan – sannutul Prabhu vandanu
మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను
దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను
Mikkili kaṣṭambulatō – mittikini bālpondanu
Dikku lēni gorrelattu – diruga jērpan mandanu
భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే Bheekarunḍau maa Yehovaa – peetha medutan goodarē Ēkamai sāshṭāṅgapaḍi sarvēshwaruni goniyaadarē మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే–మెచ్చుగా మది నెంతుము Maṭṭitōnē mammu nella – mānavuluga srujinchenu Iṭṭi shakthunḍau Prabhun mē–mechchugaa madi nentumu ఏరితోడు లేక మము స–ర్వేశ్వరుడు సృష్టించెను ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము Ēritōḍu lēka mamu sa–rvēshwaruḍu srujinchenu Dhāruṇin dānokkaḍē mā – daivamani pūjintumu పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని Puṭṭagiṭṭan jēya dānai – naṭṭi dēvuni shakthini Baṭṭugā lōkastulārā – prastutinparē bhaktini మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను Mēṭi sangeetambula pai – miṇṭa nārava mondanu Jāṭarē vēvēla nōḷḷan – sannutul Prabhu vandanu మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను Mikkili kaṣṭambulatō – mittikini bālpondanu Dikku lēni gorrelattu – diruga jērpan mandanu
భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే
ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే
Awesome is our LORD—gather before His throne.
United, bow down in worship and exalt the Almighty.
మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను
ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము
From the dust He formed us all as human beings;
With grateful hearts we praise the Lord of such mighty power.
ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను
ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము
Without help from any other, the Almighty created us.
He alone is our God—Him alone we worship.
పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని
బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని
Proclaim the power of the God who gives life and sustains it.
O people of the world, declare His praise with devotion.
మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను
With excellent music let the heavens resound.
From thousands upon thousands of voices,
Let praises rise to the Lord.
మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను
దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను
Though oppressed with many hardships and brought low,
Like sheep without a shepherd, wandering aimlessly,
He gathers them tenderly into His fold.
భీకరుండౌ మా యెహోవా ,Bheekarundau Maa Yehovaa,భీకరుండౌ మా యెహోవా ,Bheekarundau Maa Yehovaa Telugu Version Lyrics Songs Chords -భీకరుండౌ మా యెహోవా