దేవా నన్నేల విడచినావయా
దేవా నన్నేల మరచినావయా
దీనుడను నేను దిక్కులేనివాడను
దయచూపి ఆదుకొనుమయా
అల్పుడను నేను - అనాధను నేను
దరిచేరి ఆదరించుమయా…
దేవా నాదేవా - నా యేసయా (2)
ఎన్నో ఆశలతో - జీవించుచుండగా
అంతా నావారేనని - నమ్మియుండగా
ప్రేమించినవారే -నను మోసగించి
నే నమ్మినవారే - నా చేయి విడచి (2)
ఒంటరిగా - చీకటిలో - నిలిచియుంటిని (2)
నా జీవితం - సుడిగుండాలవలయం
ఉహించనిమలుపులే - నిత్య ప్రాప్తము (2)
అనుకున్నవి జరగక - అనుకోనివి జరుగుతూ
అందరు విడచిన - అనాధనైతిని (2)
చావలేక - బ్రతకలేక - కుములుచుంటిని (2)
దేవా… నాదేవా… నా… యేసయా (2)
దేవా… నీకై జీవింతును
నా దేవా నీకై సాక్షినౌదును
దయచూపి ఆదుకొనుమయా
దేవా… నీకై జీవింతును
నా దేవా నీకై సాక్షినౌదును (2)
చెయిచాపి ఆదరించుమయా….
Devaa nannela vidachinaavayaa
Devaa nannela marachinaavayaa
Deenudanu nenu dikkule nivaadanu
Dayachoopi aadukonumayaa
Alpudanu nenu - anaadhanu nenu
Daricheri aadarinchumayaa
Devaa naa devaa - naa Yesayaa
Enno aashalato - jeevinchuchundaga
Antaa naavaarenani - nammiyundaga
Preminchinavaare - nanu mosaginchi
Ne nammivare - naa cheyi vidachi
Ontarigaa - cheekatiloo - nilichiyuntini
Naa jeevitam - sudigundala valayam
Uhinchani malupule - nitya praaptamu
Anukunnavi jaragaka - anukonivi jarugutoo
Andaru vidachina - anaadhanaitini
Chaavaleka - brathakaleka - kumiluchuntini
Devaa… naa Devaa… naa… Yesayaa
Devaa… neekai jeevintunu
Naa Devaa neekai saakshinoudunu
Dayachoopi aadukonumayaa
Devaa… neekai jeevintunu
Naa Devaa neekai saakshinoudunu
Cheyi chaapi aadarinchumayaa…
Devaa nannela vidachinaavayaa Devaa nannela marachinaavayaa Deenudanu nenu dikkule nivaadanu Dayachoopi aadukonumayaa Alpudanu nenu - anaadhanu nenu Daricheri aadarinchumayaa Devaa naa devaa - naa Yesayaa Enno aashalato - jeevinchuchundaga Antaa naavaarenani - nammiyundaga Preminchinavaare - nanu mosaginchi Ne nammivare - naa cheyi vidachi Ontarigaa - cheekatiloo - nilichiyuntini Naa jeevitam - sudigundala valayam Uhinchani malupule - nitya praaptamu Anukunnavi jaragaka - anukonivi jarugutoo Andaru vidachina - anaadhanaitini Chaavaleka - brathakaleka - kumiluchuntini Devaa… naa Devaa… naa… Yesayaa Devaa… neekai jeevintunu Naa Devaa neekai saakshinoudunu Dayachoopi aadukonumayaa Devaa… neekai jeevintunu Naa Devaa neekai saakshinoudunu Cheyi chaapi aadarinchumayaa…
దేవా నన్నేల విడచినావయా
దేవా నన్నేల మరచినావయా
దీనుడను నేను దిక్కులేనివాడను
దయచూపి ఆదుకొనుమయా
Devaa nannela vidachinaavayaa
Devaa nannela marachinaavayaa
Deenudanu nenu dikkule nivaadanu
Dayachoopi aadukonumayaa
అల్పుడను నేను - అనాధను నేను
దరిచేరి ఆదరించుమయా
దేవా నాదేవా - నా యేసయా
Alpudanu nenu - anaadhanu nenu
Daricheri aadarinchumayaa
Devaa naa devaa - naa Yesayaa
ఎన్నో ఆశలతో - జీవించుచుండగా
అంతా నావారేనని - నమ్మియుండగా
ప్రేమించినవారే - నను మోసగించి
నే నమ్మినవారే - నా చేయి విడచి
ఒంటరిగా - చీకటిలో - నిలిచియుంటిని
Enno aashalato - jeevinchuchundaga
Antaa naavaarenani - nammiyundaga
Preminchinavaare - nanu mosaginchi
Ne nammivare - naa cheyi vidachi (2)
Ontarigaa - cheekatiloo - nilichiyuntini (2)
నా జీవితం - సుడిగుండాలవలయం
ఉహించని మలుపులే - నిత్య ప్రాప్తము
అనుకున్నవి జరగక - అనుకోనివి జరుగుతూ
అందరు విడచిన - అనాధనైతిని
చావలేక - బ్రతకలేక - కుమిలుచుంటిని
Naa jeevitam - sudigundala valayam
Uhinchani malupule - nitya praaptamu
Anukunnavi jaragaka - anukonivi jarugutoo
Andaru vidachina - anaadhanaitini
Chaavaleka - brathakaleka - kumiluchuntini
దేవా… నాదేవా… నా… యేసయా
దేవా… నీకై జీవింతును
నా దేవా నీకై సాక్షినౌదును
దయచూపి ఆదుకొనుమయా
Devaa… naa Devaa… naa… Yesayaa
Devaa… neekai jeevintunu
Naa Devaa neekai saakshinoudunu
Dayachoopi aadukonumayaa
దేవా… నీకై జీవింతును
నా దేవా నీకై సాక్షినౌదును
చెయిచాపి ఆదరించుమయా….
Devaa… neekai jeevintunu
Naa Devaa neekai saakshinoudunu
Cheyi chaapi aadarinchumayaa…
దేవా నన్నేల విడచినావయా దేవా నన్నేల మరచినావయా దీనుడను నేను దిక్కులేనివాడను దయచూపి ఆదుకొనుమయా Devaa nannela vidachinaavayaa Devaa nannela marachinaavayaa Deenudanu nenu dikkule nivaadanu Dayachoopi aadukonumayaa అల్పుడను నేను - అనాధను నేను దరిచేరి ఆదరించుమయా దేవా నాదేవా - నా యేసయా Alpudanu nenu - anaadhanu nenu Daricheri aadarinchumayaa Devaa naa devaa - naa Yesayaa ఎన్నో ఆశలతో - జీవించుచుండగా అంతా నావారేనని - నమ్మియుండగా ప్రేమించినవారే - నను మోసగించి నే నమ్మినవారే - నా చేయి విడచి ఒంటరిగా - చీకటిలో - నిలిచియుంటిని Enno aashalato - jeevinchuchundaga Antaa naavaarenani - nammiyundaga Preminchinavaare - nanu mosaginchi Ne nammivare - naa cheyi vidachi (2) Ontarigaa - cheekatiloo - nilichiyuntini (2) నా జీవితం - సుడిగుండాలవలయం ఉహించని మలుపులే - నిత్య ప్రాప్తము అనుకున్నవి జరగక - అనుకోనివి జరుగుతూ అందరు విడచిన - అనాధనైతిని చావలేక - బ్రతకలేక - కుమిలుచుంటిని Naa jeevitam - sudigundala valayam Uhinchani malupule - nitya praaptamu Anukunnavi jaragaka - anukonivi jarugutoo Andaru vidachina - anaadhanaitini Chaavaleka - brathakaleka - kumiluchuntini దేవా… నాదేవా… నా… యేసయా దేవా… నీకై జీవింతును నా దేవా నీకై సాక్షినౌదును దయచూపి ఆదుకొనుమయా Devaa… naa Devaa… naa… Yesayaa Devaa… neekai jeevintunu Naa Devaa neekai saakshinoudunu Dayachoopi aadukonumayaa దేవా… నీకై జీవింతును నా దేవా నీకై సాక్షినౌదును చెయిచాపి ఆదరించుమయా…. Devaa… neekai jeevintunu Naa Devaa neekai saakshinoudunu Cheyi chaapi aadarinchumayaa…
దేవా నన్నేల విడచినావయా
దేవా నన్నేల మరచినావయా
దీనుడను నేను దిక్కులేనివాడను
దయచూపి ఆదుకొనుమయా
O Lord, why have You forsaken me?
O Lord, why have You forgotten me?
I am poor and helpless, with no direction,
Show me mercy and lift me up, my God.
అల్పుడను నేను - అనాధను నేను
దరిచేరి ఆదరించుమయా
దేవా నాదేవా - నా యేసయా
I am lowly and lonely,
Come close and comfort me.
O my God, my Lord, my Jesus.
ఎన్నో ఆశలతో - జీవించుచుండగా
అంతా నావారేనని - నమ్మియుండగా
ప్రేమించినవారే - నను మోసగించి
నే నమ్మినవారే - నా చేయి విడచి
ఒంటరిగా - చీకటిలో - నిలిచియుంటిని
As I lived with so many hopes,
Believing that everyone was mine,
Those I loved deceived me,
Those I trusted left my hand.
Alone I stand, in the darkness.
నా జీవితం - సుడిగుండాలవలయం
ఉహించని మలుపులే - నిత్య ప్రాప్తము
అనుకున్నవి జరగక - అనుకోనివి జరుగుతూ
అందరు విడచిన - అనాధనైతిని
చావలేక - బ్రతకలేక - కుమిలుచుంటిని
My life is a whirlpool of storms,
Unexpected turns at every moment.
What I hoped for never happens,
What I never thought comes to pass.
All have left me — I’m an orphan.
I can neither die nor live,
I’m breaking inside.
దేవా… నాదేవా… నా… యేసయా (2)
దేవా… నీకై జీవింతును
నా దేవా నీకై సాక్షినౌదును
దయచూపి ఆదుకొనుమయా
O God… my God… my Jesus.
For You, Lord, I will live,
For You, my God, I will be a witness.
Show mercy and lift me up.
దేవా… నీకై జీవింతును
నా దేవా నీకై సాక్షినౌదును
చెయిచాపి ఆదరించుమయా….
O God, for You I will live,
For You, my God, I will stand as testimony.
Stretch out Your hand and comfort me.
దేవా నన్నేల విడచినావయా , Deva Nannela Vidachinavaya, దేవా నన్నేల విడచినావయా ,Deva Nannela Vidachinavaya Lyrics Song Chords PPT - దేవా నన్నేల విడచినావయా