Idigo Devaa Ee Hrudayam Telugu Lyrics Songs Chords - ఇదిగో దేవా ఈ హృదయం

ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధ అగ్నితో కాల్చుమా

పనికిరాని తీగలున్నవి
ఫలమివ్వ అడ్డుచున్నవి
ఫలియించే ఆశ నాకుంది

ఓ నా తోటమాలి
ఇంకో ఏడాది గడువు కావాలి
ఫలియించే ఆశ నాకుంది

Presenter Print & View

Idigo Devaa Ee Hrudayam Telugu Lyrics Songs Chords - ఇదిగో దేవా ఈ హృదయం Lyrics in Telugish

Idigo Devaa ee hrudayam
Idigo Devaa ee manasu
Idigo Devaa ee deham
Ee nee agnitho kaalchumaa
Parishuddha agnitho kaalchumaa

Paniki raani theegalunnavi
Phalamivva adduchunnavi
Phaliyinche aasha naakundi

O naa thotamaali
Inko yedaadi gaduvu kaavaali
Phaliyinche aasha naakundi

Idigo Devaa Ee Hrudayam Telugu Lyrics Songs Chords - ఇదిగో దేవా ఈ హృదయం Lyrics in Telugish

ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధ అగ్నితో కాల్చుమా
Idigo Devaa ee hrudayam
Idigo Devaa ee manasu
Idigo Devaa ee deham
Ee nee agnitho kaalchumaa
Parishuddha agnitho kaalchumaa

పనికిరాని తీగలున్నవి
ఫలమివ్వ అడ్డుచున్నవి
ఫలియించే ఆశ నాకుంది
Paniki raani theegalunnavi
Phalamivva adduchunnavi
Phaliyinche aasha naakundi

ఓ నా తోటమాలి
ఇంకో ఏడాది గడువు కావాలి
ఫలియించే ఆశ నాకుంది
O naa thotamaali
Inko yedaadi gaduvu kaavaali
Phaliyinche aasha naakundi

Idigo Devaa Ee Hrudayam Telugu Lyrics Songs Chords - ఇదిగో దేవా ఈ హృదయం Lyrics in Telugu and English

ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధ అగ్నితో కాల్చుమా
Behold, O Lord, this heart
Behold, O Lord, this mind
Behold, O Lord, this body
Burn it with Your fire
Burn it with Your holy fire

పనికిరాని తీగలున్నవి
ఫలమివ్వ అడ్డుచున్నవి
ఫలియించే ఆశ నాకుంది
There are useless branches
Blocking the bearing of fruit
Yet I have hope for fruitfulness

ఓ నా తోటమాలి
ఇంకో ఏడాది గడువు కావాలి
ఫలియించే ఆశ నాకుంది
O my Gardener
Grant me one more year
I have hope for fruitfulness

Tags

ఇదిగో దేవా ఈ హృదయం , Idigo Devaa Ee Hrudayam,ఇదిగో దేవా ఈ హృదయం ,Idigo Devaa Ee Hrudayam Telugu Version Lyrics Songs Chords -ఇదిగో దేవా ఈ హృదయం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create