పల్లవి
కృప వెంబడి, కృపలో నన్ను దాచావు నీ దయలో
గడచిన కాలమంతా, నన్ను కాచావు నీ నీడలో (×2)
యేసయ్యా..!
అనుపల్లవి
యేసు రాజా, నీ కృపయే మహోన్నతం
నీవు చూపిన ఆ ప్రేమ, మధురామృతం
(కృప)
చరణం 1
ఇరుకులలో, ఇబందులలో
సాయములేని వేళలో (×2)
నన్ను విడిపోలేదు నీ కృప
ఉన్నత స్థానములో నిలిపెనుగా (×2)
(కృప)
చరణం 2
వ్యధలలోన, బాధలలోన
ఆధారములేని వేళలో (×2)
నన్ను మరువలేదు నీ కృప
ఆభయం ఇచ్చి నడిపెనుగా (×2)
(కృప)
Krupa vembadi, krupalo nannu dachaavu nee dayalo
Gadachina kaalamanthaa, nannu kaachaavu nee needalo (×2)
Yesayya..!
Anupallavi
Yesu Raaja, nee krupaye mahonnatam
Neeku choopina aa prema, madhuraamrutam
(Krupa)
Charanam 1
Irukulalo, ibandulalo
Saayamuleeni velalo (×2)
Nannu vidipoledu nee krupa
Unnata sthaanamulo nelipenuga (×2)
(Krupa)
Charanam 2
Vyadhulalona, baadhalalona
Aadhaaramuleeni velalo (×2)
Nannu maruvaledu nee krupa
Aabhayam ichchi nadipenuga (×2)
(Krupa)
Krupa vembadi, krupalo nannu dachaavu nee dayalo Gadachina kaalamanthaa, nannu kaachaavu nee needalo (×2) Yesayya..! Anupallavi Yesu Raaja, nee krupaye mahonnatam Neeku choopina aa prema, madhuraamrutam (Krupa) Charanam 1 Irukulalo, ibandulalo Saayamuleeni velalo (×2) Nannu vidipoledu nee krupa Unnata sthaanamulo nelipenuga (×2) (Krupa) Charanam 2 Vyadhulalona, baadhalalona Aadhaaramuleeni velalo (×2) Nannu maruvaledu nee krupa Aabhayam ichchi nadipenuga (×2) (Krupa)
కృప వెంబడి, కృపలో నన్ను దాచావు నీ దయలో
గడచిన కాలమంతా, నన్ను కాచావు నీ నీడలో
Krupa vembadi, krupalo nannu daachaavu nee dayalo
Gadachina kaalamantaa, nannu kaachaavu nee needalo
యేసయ్యా..!
Yesayya..!
అనుపల్లవి
యేసు రాజా, నీ కృపయే మహోన్నతం
నీవు చూపిన ఆ ప్రేమ, మధురామృతం
Yesu raajaa, nee krupaye mahonnatam
Neeku choopina aa prema, madhuraamrutam
(కృప)
(Krupa)
చరణం 1
ఇరుకులలో, ఇబందులలో
సాయములేని వేళలో
Irukulalo, ibandulalo
Saayamuleni velalo
నన్ను విడిపోలేదు నీ కృప
ఉన్నత స్థానములో నిలిపెనుగా
Nannu vidipoledu nee krupa
Unnata sthaanamulo nilipenuga
(కృప)
(Krupa)
చరణం 2
వ్యధలలోన, బాధలలోన
ఆధారములేని వేళలో
Vyadhalalona, baadhalalona
Aadhaaramuleni velalo
నన్ను మరువలేదు నీ కృప
ఆభయం ఇచ్చి నడిపెనుగా
Nannu maruvaledu nee krupa
Aabhayam ichchi nadipenuga
(కృప)
(Krupa)
కృప వెంబడి, కృపలో నన్ను దాచావు నీ దయలో గడచిన కాలమంతా, నన్ను కాచావు నీ నీడలో Krupa vembadi, krupalo nannu daachaavu nee dayalo Gadachina kaalamantaa, nannu kaachaavu nee needalo యేసయ్యా..! Yesayya..! అనుపల్లవి యేసు రాజా, నీ కృపయే మహోన్నతం నీవు చూపిన ఆ ప్రేమ, మధురామృతం Yesu raajaa, nee krupaye mahonnatam Neeku choopina aa prema, madhuraamrutam (కృప) (Krupa) చరణం 1 ఇరుకులలో, ఇబందులలో సాయములేని వేళలో Irukulalo, ibandulalo Saayamuleni velalo నన్ను విడిపోలేదు నీ కృప ఉన్నత స్థానములో నిలిపెనుగా Nannu vidipoledu nee krupa Unnata sthaanamulo nilipenuga (కృప) (Krupa) చరణం 2 వ్యధలలోన, బాధలలోన ఆధారములేని వేళలో Vyadhalalona, baadhalalona Aadhaaramuleni velalo నన్ను మరువలేదు నీ కృప ఆభయం ఇచ్చి నడిపెనుగా Nannu maruvaledu nee krupa Aabhayam ichchi nadipenuga (కృప) (Krupa)
కృప వెంబడి, కృపలో నన్ను దాచావు నీ దయలో
గడచిన కాలమంతా, నన్ను కాచావు నీ నీడలో
You followed me with grace, You hid me in Your mercy
Throughout all my days, You protected me in Your shadow
యేసయ్యా..!
Oh Jesus..!
అనుపల్లవి
యేసు రాజా, నీ కృపయే మహోన్నతం
నీవు చూపిన ఆ ప్రేమ, మధురామృతం
Jesus the King, Your grace is most high
The love You showed is sweet like nectar
చరణం 1
ఇరుకులలో, ఇబందులలో
సాయములేని వేళలో
In my troubles and afflictions
In times when no one helped me
నన్ను విడిపోలేదు నీ కృప
ఉన్నత స్థానములో నిలిపెనుగా
Your grace never abandoned me
You lifted me to a higher place
చరణం 2
వ్యధలలోన, బాధలలోన
ఆధారములేని వేళలో
In sorrows and in pain
When I had no support
నన్ను మరువలేదు నీ కృప
ఆభయం ఇచ్చి నడిపెనుగా
Your grace never forgot me
You gave me courage and led me on
కృప వెంబడి కృపలో నన్ను దచావు ,Krupa Vembadi Krupalo,కృప వెంబడి కృపలో నన్ను దచావు ,Krupa Vembadi Krupalo Lyrics Song Chords PPT -కృప వెంబడి కృపలో నన్ను దచావు