Nithyamu Sthuthinchina Nee Runamu Telugu Version Lyrics Songs Chords - నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను

నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను

రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు

అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా
అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు

జీవమైన దేవడా జీవమిచ్చిన నాథుడా
జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి

మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా
మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా

Presenter Print & View

Nithyamu Sthuthinchina Nee Runamu Telugu Version Lyrics Songs Chords - నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను Lyrics in Telugish

Nityamu stuthinchinaa nee rinamu theerchaledu
Samastamu neekichchina nee tyagamu marvaledu

Raaja Raaja Raajadhi Raajuva Neevu
Deva Deva Devadi Devudavu

Advitiya Devudaa Aadi Anthamulai unnavaadaa
Angalarpunu naatyamuga marchivesina maa Prabhu

Jeevamina Devadaa Jeevamicchina Naathudaa
Jeevajalamula bugg yoddaku nannu nadipina Kaapari

Maarpuleni Devudaa Maaku saripoyina vaadaa
Matthone srushtinantaa kalugajesina poojyudaa

Nithyamu Sthuthinchina Nee Runamu Telugu Version Lyrics Songs Chords - నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను Lyrics in Telugu and English

నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను
Though I praise You daily, I cannot repay Your debt
Even if I give all to You, I cannot forget Your sacrifice

రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు
King, King, Supreme King, You are
God, God, God of gods, You are

అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా
అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు
O Unique God, eternal without beginning or end
Our Lord who turned offerings into dance

జీవమైన దేవడా జీవమిచ్చిన నాథుడా
జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి
O Living God, Lord who gives life
The Shepherd who led me to the streams of life

మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా
మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా
O Unchanging God, perfectly fitting for us
The Holy One who made all creation with His Word

Tags

నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను ,Nithyamu Sthuthinchina Nee Runamu ,నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను,Nithyamu Sthuthinchina Nee Runamu Telugu Version Lyrics Songs Chords - నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create