సిలువే నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా
పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా
శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
Siluve naa sharanayenu raa
Nee… siluve naa sharanayenu raa
Siluva yande mukti balamu choochiti raa
Nee… siluve naa sharanayenu raa
Siluvanu vraali Yesu – palikina palukulandu
Viluvalleni premamrutamu groliti raa
Nee… siluve naa sharanayenu raa
Siluvanu choochu koladi – shila samaanamina manasu
Naligi karigi neeraguchunnadi raa
Nee… siluve naa sharanayenu raa
Siluvanu darachi tarachiti – viluvakandagarani nee krupa
Kalushamellu baapaga chaalunu raa
Nee… siluve naa sharanayenu raa
Palu vidha pathamulrasi – phalitamemi gaanaleka
Siluva yedutanu nilachinadanu raa
Nee… siluve naa sharanayenu raa
Sharanu Yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuvaa
Durita doorudu nee dari jeriti raa
Nee… siluve naa sharanayenu raa
Siluve naa sharanayenu raa Nee… siluve naa sharanayenu raa Siluva yande mukti balamu choochiti raa Nee… siluve naa sharanayenu raa Siluvanu vraali Yesu – palikina palukulandu Viluvalleni premamrutamu groliti raa Nee… siluve naa sharanayenu raa Siluvanu choochu koladi – shila samaanamina manasu Naligi karigi neeraguchunnadi raa Nee… siluve naa sharanayenu raa Siluvanu darachi tarachiti – viluvakandagarani nee krupa Kalushamellu baapaga chaalunu raa Nee… siluve naa sharanayenu raa Palu vidha pathamulrasi – phalitamemi gaanaleka Siluva yedutanu nilachinadanu raa Nee… siluve naa sharanayenu raa Sharanu Yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuvaa Durita doorudu nee dari jeriti raa Nee… siluve naa sharanayenu raa
సిలువే నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
Siluve naa sharanayenu raa
Nee… siluve naa sharanayenu raa
Siluva yande mukti balamu choochiti raa
Nee… siluve naa sharanayenu raa
సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
Siluvanu vraali Yesu – palikina palukulandu
Viluvalleni premamrutamu groliti raa
Nee… siluve naa sharanayenu raa
సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా
Siluvanu choochu koladi – shila samaanamina manasu
Naligi karigi neeraguchunnadi raa
Nee… siluve naa sharanayenu raa
సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా
Siluvanu darachi tarachiti – viluvakandagarani nee krupa
Kalushamellu baapaga chaalunu raa
Nee… siluve naa sharanayenu raa
పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా
Palu vidha pathamulrasi – phalitamemi gaanaleka
Siluva yedutanu nilachinadanu raa
Nee… siluve naa sharanayenu raa
శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
Sharanu Yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuvaa
Durita doorudu nee dari jeriti raa
Nee… siluve naa sharanayenu raa
సిలువే నా శరణాయెను రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము చూచితి రా నీ… సిలువే నా శరణాయెను రా Siluve naa sharanayenu raa Nee… siluve naa sharanayenu raa Siluva yande mukti balamu choochiti raa Nee… siluve naa sharanayenu raa సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా నీ… సిలువే నా శరణాయెను రా Siluvanu vraali Yesu – palikina palukulandu Viluvalleni premamrutamu groliti raa Nee… siluve naa sharanayenu raa సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా నీ… సిలువే నా శరణాయెను రా Siluvanu choochu koladi – shila samaanamina manasu Naligi karigi neeraguchunnadi raa Nee… siluve naa sharanayenu raa సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప కలుషమెల్లను బాపగ చాలును రా నీ… సిలువే నా శరణాయెను రా Siluvanu darachi tarachiti – viluvakandagarani nee krupa Kalushamellu baapaga chaalunu raa Nee… siluve naa sharanayenu raa పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక సిలువ యెదుటను నిలచినాడను రా నీ… సిలువే నా శరణాయెను రా Palu vidha pathamulrasi – phalitamemi gaanaleka Siluva yedutanu nilachinadanu raa Nee… siluve naa sharanayenu raa శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా దురిత దూరుడ నీ దరి జేరితి రా నీ… సిలువే నా శరణాయెను రా Sharanu Yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuvaa Durita doorudu nee dari jeriti raa Nee… siluve naa sharanayenu raa
సిలువే నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
The cross is my refuge, come!
Yes… the cross is my refuge, come!
In the cross alone I find the strength of salvation,
Yes… the cross is my refuge, come!
సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
Jesus spoke of the cross in all His words,
Its priceless love and mercy poured out,
Yes… the cross is my refuge, come!
సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా
The cross is seen by the heart like a solid rock,
Yet it melts and flows with love,
Yes… the cross is my refuge, come!
సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా
Carrying the cross often – Your priceless grace
Cleanses all my impurities,
Yes… the cross is my refuge, come!
పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా
Many paths we try, yet they bear no fruit,
Only at the foot of the cross I stand,
Yes… the cross is my refuge, come!
శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
Refuge! Jesus, refuge! – O my Lord, refuge!
From the path of sin, You draw me near,
Yes… the cross is my refuge, come!
సిలువే నా శరణాయెను రా ,Siluve Naa Sharanaayenu Raa,సిలువే నా శరణాయెను రా ,Siluve Naa Sharanaayenu Raa Telugu Version Lyrics Songs Chords -సిలువే నా శరణాయెను రా