సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున (2)
మనకై జన్మించినాడు
మనలను రక్షించినాడు
బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
పరవశించ సాగెను
మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను
O little child, so pure and sweet,
Not just a child, but our God indeed.
In the womb of Virgin Mary,
In that holy place (2)
He was born for us,
He came to save us.
In the town of Bethlehem, the Savior of the world was born.
He became the light of the world – our protector and guide.
All wisdom and authority belong to my Lord.
The angels and shepherds sang new songs of praise.
Rejoicing, praising, and glorifying,
They were carried away in awe and wonder.
He removed our darkness – filling us with light.
He forgave our sins – and made us holy.
The Holy One, the Almighty, our very peace,
The Great, the Exalted, our world’s Redeemer.
He came down from heaven to earth,
And showed His love to all humanity.
O little child, so pure and sweet, Not just a child, but our God indeed. In the womb of Virgin Mary, In that holy place (2) He was born for us, He came to save us. In the town of Bethlehem, the Savior of the world was born. He became the light of the world – our protector and guide. All wisdom and authority belong to my Lord. The angels and shepherds sang new songs of praise. Rejoicing, praising, and glorifying, They were carried away in awe and wonder. He removed our darkness – filling us with light. He forgave our sins – and made us holy. The Holy One, the Almighty, our very peace, The Great, the Exalted, our world’s Redeemer. He came down from heaven to earth, And showed His love to all humanity.
సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున (2)
O little child, so pure and sweet,
Not just a child, but our God indeed.
In the womb of Virgin Mary,
In that holy place (2)
మనకై జన్మించినాడు
మనలను రక్షించినాడు
He was born for us,
He came to save us.
బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
In the town of Bethlehem, the Savior of the world was born.
He became the light of the world – our protector and guide.
All wisdom and authority belong to my Lord.
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
పరవశించ సాగెను
The angels and shepherds sang new songs of praise.
Rejoicing, praising, and glorifying,
They were carried away in awe and wonder.
మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను
He removed our darkness – filling us with light.
He forgave our sins – and made us holy.
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు
The Holy One, the Almighty, our very peace,
The Great, the Exalted, our world’s Redeemer.
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను
He came down from heaven to earth,
And showed His love to all humanity.
సూడ సక్కని బాలుడమ్మో బాలుడు కాడు మన దేవుడమ్మో కన్య మరియ గర్భమున ఆ పరిశుద్ధ స్థలమున (2) O little child, so pure and sweet, Not just a child, but our God indeed. In the womb of Virgin Mary, In that holy place (2) మనకై జన్మించినాడు మనలను రక్షించినాడు He was born for us, He came to save us. బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను In the town of Bethlehem, the Savior of the world was born. He became the light of the world – our protector and guide. All wisdom and authority belong to my Lord. ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి పరవశించ సాగెను The angels and shepherds sang new songs of praise. Rejoicing, praising, and glorifying, They were carried away in awe and wonder. మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను He removed our darkness – filling us with light. He forgave our sins – and made us holy. పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు The Holy One, the Almighty, our very peace, The Great, the Exalted, our world’s Redeemer. దివి నుండి భువిపైకి దిగి వచ్చి మానవులను ప్రేమించెను He came down from heaven to earth, And showed His love to all humanity.
సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున (2)
Sūḍa sakkani bāluḍammō
Bāluḍu kāḍu mana dēvuḍammō
Kanya Mariya garbhamun
Ā pariśuddha sthalamun (2)
మనకై జన్మించినాడు
మనలను రక్షించినాడు
Manakai janminchānāḍu
Manalanu rakṣinchānāḍu
బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
Bēṭlēhēmu puramanduna – lōka rakṣakuḍu puṭṭēnu
Lōkāniki velugai – manaku kāparigā nilichēnu
Ā jñānamulu pradhānulu nā prabhuṇi mrokḳēnu
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
పరవశించ సాగెను
Ā dūtalu gollalu krotta kīrthanalu pāḍēnu
Santōṣiṁci stutiyiṁci kīrtiṁci ghanaparaçi
Paravaśin̄ca sāgēnu
మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను
Mana chīkāṭini tolagiṁci – velugutō nimpēnu
Mana pāpānnī kṣamiyiṁci – pavitruḷugā mārcēnu
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు
Pariśuddhuḍu paramātmuḍu mā śānti svarūpuḍu
Mahanīyuḍu mahonnatuḍu mā lōka rakṣakuḍu
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను
Divi nundi bhuvaipiki digi vacci
Mānavulanu prēmin̄cēnu
సూడ సక్కని బాలుడమ్మో ,Sooda Sakkani Baaludammo,సూడ సక్కని బాలుడమ్మో ,Sooda Sakkani Baaludammo Telugu Version Lyrics Songs Chords -సూడ సక్కని బాలుడమ్మో