సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా?
అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా?
కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?
ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?
ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం
తరచి చూడుము పరికించి చూడము
నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో
ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు
అధికార దాహంతో మదమెక్కిన వీరులు
సమాధి లోతుల్లోనే మూగబోయారు
తపోబలము పొందిన ఋషులందరూ
మతాధికారులు మఠాధిపతులు
ఈ కాలగర్భంలోనే కలసిపోయారు
మరణ పిడికళ్లలో బందీలయ్యారు
యేసులేని జీవితం వాడబారిన చరితం
క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం
ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే
ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా?
పాప సంకెళ్ళలో బందీలైనవారికి
ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా?
శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు
మరో జీవితం లేదనుట భావ్యమా?
రక్తము కార్చిన యేసుని విస్మరించి
ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా?
యేసులేని జీవితం అంధకార భందురం
క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం
Sundaramaina dehaalennō shithilam kaaledaa?
Ambaramantina raajulendarō alisipōledaa?
Kalamulu pattina kavulu endarō kanumarugavaledaa?
Dharanilona dhanikulellaroo dahanam kaaledaa?
Edhi shaashvatam kaadedhi shaashvatam
Tarachi choodumu parikinchi choodamu
Neththuti chaaralanu likhinchina raajulendarō
Aa neththurulonē praanālu vidichipōyaaru
Adhikaara daahantō madamekkinā veerulu
Samaadhi lōthullōnē moogabōyāru
Tapōbalamu pondina r̥shulandaroo
Mathaadhikaarulu mathaadhipathulu
Ee kaalagarbhamlōnē kalasipōyāru
Marana pidikallō bandeelayyāru
Yesuleni jeevitham vaadabaarina charitham
Kreestu unna jeevitham bhuvilo charithaardham
Praanam posina daivanni kaadante
Aa jeevithaaniki paramaartham untundaa?
Paapa sankellalō bandeelainavāriki
Aa divya moksham cherukōnē bhaagyam untundaa?
Shareerānni vidichina manushyātmakū
Marō jeevitham ledhanuta bhaavyamaa?
Raktamu kaarchina Yesuni vismarinchi
Ee srushtini poojinchuta manishiki nyaayamaa?
Yesuleni jeevitham andhakāra bhanduram
Kreestu unna jeevitham tejōmaya mandiram
Sundaramaina dehaalennō shithilam kaaledaa? Ambaramantina raajulendarō alisipōledaa? Kalamulu pattina kavulu endarō kanumarugavaledaa? Dharanilona dhanikulellaroo dahanam kaaledaa? Edhi shaashvatam kaadedhi shaashvatam Tarachi choodumu parikinchi choodamu Neththuti chaaralanu likhinchina raajulendarō Aa neththurulonē praanālu vidichipōyaaru Adhikaara daahantō madamekkinā veerulu Samaadhi lōthullōnē moogabōyāru Tapōbalamu pondina r̥shulandaroo Mathaadhikaarulu mathaadhipathulu Ee kaalagarbhamlōnē kalasipōyāru Marana pidikallō bandeelayyāru Yesuleni jeevitham vaadabaarina charitham Kreestu unna jeevitham bhuvilo charithaardham Praanam posina daivanni kaadante Aa jeevithaaniki paramaartham untundaa? Paapa sankellalō bandeelainavāriki Aa divya moksham cherukōnē bhaagyam untundaa? Shareerānni vidichina manushyātmakū Marō jeevitham ledhanuta bhaavyamaa? Raktamu kaarchina Yesuni vismarinchi Ee srushtini poojinchuta manishiki nyaayamaa? Yesuleni jeevitham andhakāra bhanduram Kreestu unna jeevitham tejōmaya mandiram
సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా?
అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా?
కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?
Sundaramaina dehaalennō shithilam kaaledaa?
Ambaramantina raajulendarō alisipōledaa?
Kalamulu pattina kavulu endarō kanumarugavaledaa?
ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?
ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం
తరచి చూడుము పరికించి చూడము
నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో
Dharanilona dhanikulellaroo dahanam kaaledaa?
Edhi shaashvatam kaadedhi shaashvatam
Tarachi choodumu parikinchi choodamu
Neththuti chaaralanu likhinchina raajulendarō
ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు
అధికార దాహంతో మదమెక్కిన వీరులు
సమాధి లోతుల్లోనే మూగబోయారు
తపోబలము పొందిన ఋషులందరూ
మతాధికారులు మఠాధిపతులు
Aa neththurulonē praanālu vidichipōyaaru
Adhikaara daahantō madamekkinā veerulu
Samaadhi lōthullōnē moogabōyāru
Tapōbalamu pondina r̥shulandaroo
Mathaadhikaarulu mathaadhipathulu
ఈ కాలగర్భంలోనే కలసిపోయారు
మరణ పిడికళ్లలో బందీలయ్యారు
యేసులేని జీవితం వాడబారిన చరితం
క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం
Ee kaalagarbhamlōnē kalasipōyāru
Marana pidikallō bandeelayyāru
Yesuleni jeevitham vaadabaarina charitham
Kreestu unna jeevitham bhuvilo charithaardham
ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే
ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా?
పాప సంకెళ్ళలో బందీలైనవారికి
ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా?
Praanam posina daivanni kaadante
Aa jeevithaaniki paramaartham untundaa?
Paapa sankellalō bandeelainavāriki
Aa divya moksham cherukōnē bhaagyam untundaa?
శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు
మరో జీవితం లేదనుట భావ్యమా?
రక్తము కార్చిన యేసుని విస్మరించి
Shareerānni vidichina manushyātmakū
Marō jeevitham ledhanuta bhaavyamaa?
Raktamu kaarchina Yesuni vismarinchi
ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా?
యేసులేని జీవితం అంధకార భందురం
క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం
Ee srushtini poojinchuta manishiki nyaayamaa?
Yesuleni jeevitham andhakāra bhanduram
Kreestu unna jeevitham tejōmaya mandiram
సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా? అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా? కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా? Sundaramaina dehaalennō shithilam kaaledaa? Ambaramantina raajulendarō alisipōledaa? Kalamulu pattina kavulu endarō kanumarugavaledaa? ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా? ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం తరచి చూడుము పరికించి చూడము నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో Dharanilona dhanikulellaroo dahanam kaaledaa? Edhi shaashvatam kaadedhi shaashvatam Tarachi choodumu parikinchi choodamu Neththuti chaaralanu likhinchina raajulendarō ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు అధికార దాహంతో మదమెక్కిన వీరులు సమాధి లోతుల్లోనే మూగబోయారు తపోబలము పొందిన ఋషులందరూ మతాధికారులు మఠాధిపతులు Aa neththurulonē praanālu vidichipōyaaru Adhikaara daahantō madamekkinā veerulu Samaadhi lōthullōnē moogabōyāru Tapōbalamu pondina r̥shulandaroo Mathaadhikaarulu mathaadhipathulu ఈ కాలగర్భంలోనే కలసిపోయారు మరణ పిడికళ్లలో బందీలయ్యారు యేసులేని జీవితం వాడబారిన చరితం క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం Ee kaalagarbhamlōnē kalasipōyāru Marana pidikallō bandeelayyāru Yesuleni jeevitham vaadabaarina charitham Kreestu unna jeevitham bhuvilo charithaardham ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా? పాప సంకెళ్ళలో బందీలైనవారికి ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా? Praanam posina daivanni kaadante Aa jeevithaaniki paramaartham untundaa? Paapa sankellalō bandeelainavāriki Aa divya moksham cherukōnē bhaagyam untundaa? శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు మరో జీవితం లేదనుట భావ్యమా? రక్తము కార్చిన యేసుని విస్మరించి Shareerānni vidichina manushyātmakū Marō jeevitham ledhanuta bhaavyamaa? Raktamu kaarchina Yesuni vismarinchi ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా? యేసులేని జీవితం అంధకార భందురం క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం Ee srushtini poojinchuta manishiki nyaayamaa? Yesuleni jeevitham andhakāra bhanduram Kreestu unna jeevitham tejōmaya mandiram
సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా?
అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా?
కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?
How many beautiful bodies have turned to dust?
How many mighty kings have grown weary and fallen?
How many poets who held the pen have disappeared?
ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?
ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం
తరచి చూడుము పరికించి చూడము
నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో
Haven’t all the wealthy on this earth been reduced to ashes?
Nothing is permanent — what truly lasts forever?
Look closely, observe carefully…
How many kings wrote their histories with blood—
ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు
అధికార దాహంతో మదమెక్కిన వీరులు
సమాధి లోతుల్లోనే మూగబోయారు
తపోబలము పొందిన ఋషులందరూ
మతాధికారులు మఠాధిపతులు
Only to lose their lives in that very blood?
Heroes intoxicated with the thirst for power
Have fallen silent in the deep graves they lie in.
Even the sages who gained spiritual strength,
Religious heads and monastery leaders—
ఈ కాలగర్భంలోనే కలసిపోయారు
మరణ పిడికళ్లలో బందీలయ్యారు
యేసులేని జీవితం వాడబారిన చరితం
క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం
All were swallowed by the womb of time,
Becoming captives in the fists of death.
A life without Jesus is a withered story,
A life with Christ finds true purpose on earth.
ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే
ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా?
పాప సంకెళ్ళలో బందీలైనవారికి
ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా?
If one rejects the God who gave them breath,
Can that life ever find its ultimate meaning?
To those bound in chains of sin—
Can they ever reach that divine salvation?
శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు
మరో జీవితం లేదనుట భావ్యమా?
రక్తము కార్చిన యేసుని విస్మరించి
Is it reasonable to say that a human soul
Has no life beyond the body?
Is it just for a person to forget Jesus
Who shed His blood for them,
ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా?
యేసులేని జీవితం అంధకార భందురం
క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం
And instead worship creation?
A life without Jesus is a dark prison,
But a life with Christ is a radiant temple of light.
సుందరమైన దేహాలెన్నో, Sundaramaina Dehaalenno Shithilam ,సుందరమైన దేహాలెన్నో,Sundaramaina Dehaalenno Shithilam Lyrics Song Chords PPT- సుందరమైన దేహాలెన్నో